
Song » Dil Se Dil Se / దిల్ సే దిల్ సే
Song Details:Actor :
Pawan kalyan / పవన్ కళ్యాణ్ ,Actress :
Sruthi Hasan / శ్రుతి హసన్ ,Music Director :
Devisree prasad / దేవి శ్రీ ప్రసాద్ ,Lyrics Writer :
Bhaskarabhatla Ravi Kumar / భాస్కరభట్ల రవి కుమార్ ,Singer :
Karthik / కార్తీక్ ,
Swetha Mohan / శ్వేతా మోహన్ ,Song Category : Love & Romantic Songs
pallavi : dil sE dil sE nI UhallO egasE egasE AnaMdaMlO paDi dorlEstunnA nIlAkASaMlO merisE merisE nI kannullO kurisE kurisE nI navvullO celi dUkEstunnA tikamaka lOyallO toli toli cUpula mAyA tolakarilO taDisina hAyA tanuvula takadhimi cUSA priyA... A... guMDe jAri gallaMtayyiMdE tIrA cUstE nI daggara vuMdE nIlO EdO teeyani viShamuMdE nA oMTlOki sarruna pAkiMdE ||dil sE|| caraNaM : 1 nA guMDelOna mEMDalInu mOgutunnadE oLlu tassadiyya spriMgulAga UgutunnadE hO sanaM... nAlO sagaM paiTa pAlapiTTa guMpulAga egurutunnadE lOna pAnipaTTu yuddhamEdO jarugutunnadE nI vaSaM... tErE kasaM pillikaLla cinnadAnni maLli maLli cUsi vellakilla paDDa IDu IlavEsE kallutAgi kOtilAga pilli moggalEsE guMDe jAri gallaMtayyiMdE tIrA cUstE nI daggara vuMdE nIlO EdO teeyani viShamuMdE nA oMTlOki sarruna pAkiMdE caraNaM : 2 reMDu kaLlalOna kArnivAl jarugutunnadE viMta hAyi nannu vAlibAl ADutunnadE I suKaM... adO rakaM bugga pOsTukArDu muddu muddareyyamannadE lEkapOtE siggu UrudATi veLlanannadE I kShaNaM... nirIkShaNaM hE... cukkalAMTi cakkanamma nAku dakkinAdE cukka EsukunnA iMta kikkurAdE labbuDabbu mAni guMDe DaM Danaka ADE... hO guMDe jAri gallaMtayyiMdE tIrA cUstE nI daggara vuMdE nIlO EdO teeyani viShamuMdE nA oMTlOki sarruna pAkiMdE ||dil sE|| Click here to hear the song
పల్లవి : దిల్ సే దిల్ సే నీ ఊహల్లో ఎగసే ఎగసే ఆనందంలో పడి దొర్లేస్తున్నా నీలాకాశంలో మెరిసే మెరిసే నీ కన్నుల్లో కురిసే కురిసే నీ నవ్వుల్లో చెలి దూకేస్తున్నా తికమక లోయల్లో తొలి తొలి చూపుల మాయా తొలకరిలో తడిసిన హాయా తనువుల తకధిమి చూశా ప్రియా... ఆ... గుండె జారి గల్లంతయ్యిందే తీరా చూస్తే నీ దగ్గర వుందే నీలో ఏదో తీయని విషముందే నా ఒంట్లోకి సర్రున పాకిందే ॥దిల్ సే॥ చరణం : 1 నా గుండెలోన మేండలీను మోగుతున్నదే ఒళ్లు తస్సదియ్య స్ప్రింగులా ఊగుతున్నదే హో సనమ్... నాలో సగం పైట పాలపిట్ట గుంపులాగ ఎగురుతున్నదే లోన పానిపట్టు యుద్ధమేదో జరుగుతున్నదే నీ వశం... తేరే కసమ్ పిల్లికళ్ల చిన్నదాన్ని మళ్లి మళ్లి చూసి వెల్లకిల్ల పడ్డ ఈడు ఈలవేసే కల్లుతాగి కోతిలాగ పిల్లి మొగ్గలేసే గుండె జారి గల్లంతయ్యిందే తీరా చూస్తే నీ దగ్గర వుందే నీలో ఏదో తీయని విషముందే నా ఒంట్లోకి సర్రున పాకిందే చరణం : 2 రెండు కళ్లలోన కార్నివాల్ జరుగుతున్నదే వింత హాయి నన్ను వాలిబాల్ ఆడుతున్నదే ఈ సుఖం... అదో రకం బుగ్గ పోస్టుకార్డు ముద్దు ముద్దరెయ్యమన్నదే లేకపోతే సిగ్గు ఊరుదాటి వెళ్లనన్నదే ఈ క్షణం... నిరీక్షణం హే... చుక్కలాంటి చక్కనమ్మ నాకు దక్కినాదే చుక్క ఏసుకున్నా ఇంత కిక్కురాదే లబ్బుడబ్బు మాని గుండె డన్ డనక ఆడే... హో గుండె జారి గల్లంతయ్యిందే తీరా చూస్తే నీ దగ్గర వుందే నీలో ఏదో తీయని విషముందే నా ఒంట్లోకి సర్రున పాకిందే ॥దిల్ సే॥ ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
0 comments:
Post a Comment