Monday, July 6, 2020

Gaayam -2 » Endukamma prema గాయం-2 » ఎందుకమ్మా ప్రేమా

July 06, 2020 Posted by Publisher , No comments

Song » Endukamma prema / ఎందుకమ్మా ప్రేమా
Song Details:Actor : Jagapathi Babu / జగపతి బాబు,Actress : Vimala Raman / విమలా రామన్,Music Director : Ilayaraja / ఇళయరాజా,Lyrics Writer : Ananth sriram / అనంత శ్రీరామ్ ,Singer : Geetha madhuri / గీతా మాధురి  ,  Sriram Parthasarathy / శ్రీరామ్ పార్దసారధి,Song Category : Love & Romantic Songs
eMdukammaa prEmaa prEmaa guMDelOnE aagaavEmmaa raa

saMdevELa ayyiMdammaa saMtakaalu cEyaalammaa raa

veMTa veMTanE annI aMdukOgaa raa

jaMTa viMtalE ennO chUsukOgaa raa

eMdukammaa prEmaa prEmaa guMDelOnE aagaavEmmaa raa

saMdevELa ayyiMdammaa saMtakaalu cEyaalammaa raa





(ninnu nannu dUraM cEsE ceyyi lEdani 

nIku naaku cEruva peMcE cUpu uMdani ) 2

caaTumaaTulO sarasaM caaladIpani

kOti raatalE kavitai nIku tOcanI

telipEMduku vastunnaa tilisiMdani kanugonnaa

korikEsE kala nuvvai raa raa ha ha ha ha ha

eMdukammaa prEmaa prEmaa guMDelOnE aagaavEmmaa raa

saMdevELa ayyiMdammaa saMtakaalu cEyaalammaa raa



(cinna cOTulOnE uMdE pedda haayini

aMdutunnaa iddaru gelicE viMta aaTani) 2

poMdakuMTE I maatraM janma eMdukO

aMdukuMTE I aatraM ikkaDeMdukO

aDagaalani anukunnaa aTu nI kasi kanugonnaa

idi nIdE ika edEmainaa ha ha ha ha ha

eMdukammaa prEmaa prEmaa guMDelOnE aagaavEmmaa raa

saMdevELa ayyiMdammaa saMtakaalu cEyaalammaa raa

veMTa veMTanE annI aMdukOgaa raa

jaMTa viMtalE ennO chUsukOgaa raa

eMdukammaa prEmaa prEmaa guMDelOnE aagaavEmmaa raa

ha ha ha ha ha ha ha ha ha ha

saMdevELa ayyiMdammaa saMtakaalu cEyaalammaa raa

ha ha ha ha ha ha ha ha ha ha










Click here to hear the song
ఎందుకమ్మా ప్రేమా ప్రేమా గుండెలోనే ఆగావేమ్మా రా

సందెవేళ అయ్యిందమ్మా సంతకాలు చేయాలమ్మా రా

వెంట వెంటనే అన్నీ అందుకోగా రా

జంట వింతలే ఎన్నో చూసుకోగా రా

ఎందుకమ్మా ప్రేమా ప్రేమా గుండెలోనే ఆగావేమ్మా రా

సందెవేళ అయ్యిందమ్మా సంతకాలు చేయాలమ్మా రా




ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

(నిన్ను నన్ను దూరం చేసే చెయ్యి లేదని 

నీకు నాకు చేరువ పెంచే చూపు ఉందని ) ౨

చాటుమాటులో సరసం చాలదీపని

కోతి రాతలే కవితై నీకు తోచనీ

తెలిపేందుకు వస్తున్నా తిలిసిందని కనుగొన్నా

కొరికేసే కల నువ్వై రా రా హ హ హ హ హ

ఎందుకమ్మా ప్రేమా ప్రేమా గుండెలోనే ఆగావేమ్మా రా

సందెవేళ అయ్యిందమ్మా సంతకాలు చేయాలమ్మా రా



(చిన్న చోటులోనే ఉందే పెద్ద హాయిని

అందుతున్నా ఇద్దరు గెలిచే వింత ఆటని) ౨

పొందకుంటే ఈ మాత్రం జన్మ ఎందుకో

అందుకుంటే ఈ ఆత్రం ఇక్కడెందుకో

అడగాలని అనుకున్నా అటు నీ కసి కనుగొన్నా

ఇది నీదే ఇక ఎదేమైనా హ హ హ హ హ

ఎందుకమ్మా ప్రేమా ప్రేమా గుండెలోనే ఆగావేమ్మా రా

సందెవేళ అయ్యిందమ్మా సంతకాలు చేయాలమ్మా రా

వెంట వెంటనే అన్నీ అందుకోగా రా

జంట వింతలే ఎన్నో చూసుకోగా రా

ఎందుకమ్మా ప్రేమా ప్రేమా గుండెలోనే ఆగావేమ్మా రా

హ హ హ హ హ హ హ హ హ హ

సందెవేళ అయ్యిందమ్మా సంతకాలు చేయాలమ్మా రా

హ హ హ హ హ హ హ హ హ హ





ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment