Song » Vachinnde / వచ్చిండే
Song Details:Actor :
Varun tej / వరుణ్ తేజ్ ,Actress :
Sai Pallavi / సాయి పల్లవి ,Music Director :
Shaktikanth Karthik / శక్తికాంత్ కార్తీక్ ,Lyrics Writer :
Suddaala Ashok Teja / సుద్దాల అశోక్ తేజ ,Singer :
Madhupriya / మధుప్రియ ,
Ramkee / రాంకీ ,Song Category : Love & Romantic Songs
vacciMDE mellamellaga vacciMDE krImu biskeT yEsiMDE gammuna kUsOniyyADe kuduruga nilusOniyADE sannasannaga navviMDE kunukE gAyab jEsiMDE mudda nOTiki pOkuMDA mastu DisTarb cEsiMDE pillA rENukkE pilagADocciMDE DinnarannADE DETu annADE Elu paTTi pOlu tirigi ninnu ulTA sIdA jEsiMDE //vacciMDE // magavALlu mastu cAlU (3) maskalu goData uMTarE nuvvu ennapUsa lekka karigitE aMtE saMgatE OsAri sarE aMTU OsAri sArI aMTU mainTainu nuvvu jEstE laiPaMtA paDuMTADE //vacciMDE // ay bAbOy eMta poDugO (3) mudduleTTA iccuDE ay bAbOy eMta poDugO (3) mudduleTTA iccuDE tana muMdu niccenEsi ekkitE kAni aMdaDE paruvAlE naDuM paTTi paiketti muddE peTTE TekniksE nAkunnAylE parEShAnE nIkakkarlE vacciMDE vacciMDE mellamellaga vacciMDE krImu biskeT yEsiMDE gammuna kUsOniyyADe kuduruga nilusOniyADE sannasannaga navviMDE kunukE gAyab jEsiMDE mudda nOTiki pOkuMDA mastu DisTarb cEsiMDE
వచ్చిండే మెల్లమెల్లగ వచ్చిండే క్రీము బిస్కెట్ యేసిండే గమ్మున కూసోనియ్యాడె కుదురుగ నిలుసోనియాడే సన్నసన్నగ నవ్విండే కునుకే గాయబ్ జేసిండే ముద్ద నోటికి పోకుండా మస్తు డిస్టర్బ్ చేసిండే పిల్లా రేణుక్కే పిలగాడొచ్చిండే డిన్నరన్నాడే డేటు అన్నాడే ఏలు పట్టి పోలు తిరిగి నిన్ను ఉల్టా సీదా జేసిండే //వచ్చిండే // మగవాళ్లు మస్తు చాలూ (3) మస్కలు గొడత ఉంటరే నువ్వు ఎన్నపూస లెక్క కరిగితే అంతే సంగతే ఓసారి సరే అంటూ ఓసారి సారీ అంటూ మైన్టైను నువ్వు జేస్తే లైఫంతా పడుంటాడే //వచ్చిండే // అయ్ బాబోయ్ ఎంత పొడుగో (3) ముద్దులెట్టా ఇచ్చుడే అయ్ బాబోయ్ ఎంత పొడుగో (3) ముద్దులెట్టా ఇచ్చుడే తన ముందు నిచ్చెనేసి ఎక్కితే కాని అందడే పరువాలే నడుం పట్టి పైకెత్తి ముద్దే పెట్టే టెక్నిక్సే నాకున్నాయ్లే పరేషానే నీకక్కర్లే వచ్చిండే వచ్చిండే మెల్లమెల్లగ వచ్చిండే క్రీము బిస్కెట్ యేసిండే గమ్మున కూసోనియ్యాడె కుదురుగ నిలుసోనియాడే సన్నసన్నగ నవ్విండే కునుకే గాయబ్ జేసిండే ముద్ద నోటికి పోకుండా మస్తు డిస్టర్బ్ చేసిండే
0 comments:
Post a Comment