Sunday, July 12, 2020

Evade Subrahmanyam » Son of sivakailasam      ఎవడే సుబ్రహ్మణ్యం » సన్ ఆఫ్ శివకైలాసం

July 12, 2020 Posted by Publisher , No comments

Song » Son of sivakailasam / సన్ ఆఫ్ శివకైలాసం
Song Details:Actor : Naani / నాని ,Actress : Malavika Nair / మాళవిక నాయర్  ,Music Director : Radhan / రథన్  ,Lyrics Writer : Rama jogayya sastry / రామ జోగయ్య శాస్త్రి  ,Singer : N/A / వర్తించదు ,Song Category : Inspiring & Motivational Songs
pallavi :
hEy addaMlO ninnu cUsukO 
ninnE nuvvu praSniMcukO
nuvvevvarO telusukO
Oho... who are you.. try to know who are you



san AP SivakailAsaM
mai nEM Ij subrahmaNyaM
bijiness hai mErA kAM
saksess nA ArO prANaM
mastuMdi nEM aMD PEM
Al erauMD nAdE dhUM dhAM
nau yu nO hu ai yAM



nO nO nO nO 
nO nO nO  nO nuvvu nuvvu kAdu
nO nO nO nO aMta sInu lEdu
jara jara AlOciMcu BAy 
nIlOlOpala unnAru iMkevvarO
nO nO nO nO Uru pEru kAdu
nO nO nO nO oDDu poDavu kAdu
kanabaDu siksu PITu nI kaTauTu 
lOna sIkreT gA uMdevvarO



caraNaM:1
malTikrOr kaMpenIki vuD bi Onarni
nAkI arthaM lEni kveScanseMdukani
AlvEs nEnE naMbar vannavvAlani
DE aMD naiT parugE parugu DailI nA pani



ayyO rAma brEkullEni nI jarnI
raiyyaMTOdi hAlTE lEdani
EdO cOTa kaTTeyyaMde gurrAnni
nIkE nuvvu telisEdeppuDani
nA ruTEMTO PETEMTO cErETi haiTEMTO
annI telisina sUpar subbuni ''nO nO nO nO''



caraNaM:2
evrITaiM nannE nEnu ODistuMTA
paipai ettullOki perigipOtuMTA
rOjU okkElAga uMDanaMTA
daTs vai nEnevvarO ceppalEnaMTU



AkASaMlO jeMDA pAtE toMdarlO
vErU mUlaM missaitE eTTA
nakShatrAlni bEraM cEsE saMdaTlO
gAllO mEDal kaTTAvO taMTA
nEnEcOTa unnAnO A cOTE nAkiShTaM
ekkaNniMci vastE EMTaMTA ''nO nO nO nO''
సన్ ఆఫ్ శివకైలాసం
పల్లవి :
హేయ్ అద్దంలో నిన్ను చూసుకో 
నిన్నే నువ్వు ప్రశ్నించుకో
నువ్వెవ్వరో తెలుసుకో
Oho... who are you.. try to know who are you



సన్ ఆఫ్ శివకైలాసం
మై నేం ఈజ్ సుబ్రహ్మణ్యం
బిజినెస్స్ హై మేరా కాం
సక్సెస్స్ నా ఆరో ప్రాణం
మస్తుంది నేం అండ్ ఫేం
ఆల్ ఎరౌండ్ నాదే ధూం ధాం
నౌ యు నో హు ఐ యాం



నో నో నో నో 
నో నో నో  నో నువ్వు నువ్వు కాదు
నో నో నో నో అంత సీను లేదు
జర జర ఆలోచించు భాయ్ 
నీలోలోపల ఉన్నారు ఇంకెవ్వరో
నో నో నో నో ఊరు పేరు కాదు
నో నో నో నో ఒడ్డు పొడవు కాదు
కనబడు సిక్సు ఫీటు నీ కటౌటు 
లోన సీక్రెట్ గా ఉందెవ్వరో



చరణం:1
మల్టిక్రోర్ కంపెనీకి వుడ్ బి ఓనర్ని
నాకీ అర్థం లేని క్వెశ్చన్సెందుకని
ఆల్వేస్ నేనే నంబర్ వన్నవ్వాలని
డే అండ్ నైట్ పరుగే పరుగు డైలీ నా పని



అయ్యో రామ బ్రేకుల్లేని నీ జర్నీ
రైయ్యంటోది హాల్టే లేదని
ఏదో చోట కట్టెయ్యందె గుర్రాన్ని
నీకే నువ్వు తెలిసేదెప్పుడని
నా రుటేంటో ఫేటేంటో చేరేటి హైటేంటో
అన్నీ తెలిసిన సూపర్ సుబ్బుని ''నో నో నో నో''



చరణం:2
ఎవ్రీటైం నన్నే నేను ఓడిస్తుంటా
పైపై ఎత్తుల్లోకి పెరిగిపోతుంటా
రోజూ ఒక్కేలాగ ఉండనంటా
దట్స్ వై నేనెవ్వరో చెప్పలేనంటూ



ఆకాశంలో జెండా పాతే తొందర్లో
వేరూ మూలం మిస్సైతే ఎట్టా
నక్షత్రాల్ని బేరం చేసే సందట్లో
గాల్లో మేడల్ కట్టావో తంటా
నేనేచోట ఉన్నానో ఆ చోటే నాకిష్టం
ఎక్కణ్నించి వస్తే ఏంటంటా ''నో నో నో నో''

0 comments:

Post a Comment