Monday, July 13, 2020

Evade Subrahmanyam » O manishi o manishi      ఎవడే సుబ్రహ్మణ్యం » ఓ మనిషి ఓ మనిషి

July 13, 2020 Posted by Publisher , No comments

Song » O manishi o manishi / ఓ మనిషి ఓ మనిషి
Song Details:Actor : Naani / నాని ,Actress : Malavika Nair / మాళవిక నాయర్  ,Music Director : Radhan / రథన్  ,Lyrics Writer : Rama jogayya sastry / రామ జోగయ్య శాస్త్రి  ,Singer : N/A / వర్తించదు ,Song Category : Inspiring & Motivational Songs
O maniShi O maniShi
O maniShi O maniShi kanipiMciMdA udayaM
O maniShI O maniShI velugayiMdA hRudayaM
AnaMdaM kannIrai jArina kShaNamidi
nalupaMtA maTumAyamainadi
nI prANaM I rOjE maralA Upiri poMdi
marO janmai modalainadi



idErA idErA gelupaMTE idarE^^A
aMdiTlO poMdAvA batukaMtA prEmErA



vadalanidE nI svArthaM
kanapaDunA paramArthaM
manasulanu gelicEdi prEmE kadA



prEmE mAnavatvaM
prEmE daiva tatvaM
jIviMcETi dArE adi



nalugurilO oka nuvvu
kalavaDamE cirunavvu
maniShitanaM cirunAmA adE kadarA
manasuna kannu
nIlO unna ninnu
aMdarilOnu cUDaligA



eda saDilO nijamuMdi
kanutaDilO nijamuMdi
adugadugO guDi uMdi pratI maniShilO
nIvaMdiMcu prANaM
daivaMtO prayANaM
sAgistuMdi nI jIvitaM
ఓ మనిషి ఓ మనిషి కనిపించిందా ఉదయం
ఓ మనిషీ ఓ మనిషీ వెలుగయిందా హృదయం
ఆనందం కన్నీరై జారిన క్షణమిది
నలుపంతా మటుమాయమైనది
నీ ప్రాణం ఈ రోజే మరలా ఊపిరి పొంది
మరో జన్మై మొదలైనది



ఇదేరా ఇదేరా గెలుపంటే ఇదరేఆ
అందిట్లో పొందావా బతుకంతా ప్రేమేరా



వదలనిదే నీ స్వార్థం
కనపడునా పరమార్థం
మనసులను గెలిచేది ప్రేమే కదా



ప్రేమే మానవత్వం
ప్రేమే దైవ తత్వం
జీవించేటి దారే అది



నలుగురిలో ఒక నువ్వు
కలవడమే చిరునవ్వు
మనిషితనం చిరునామా అదే కదరా
మనసున కన్ను
నీలో ఉన్న నిన్ను
అందరిలోను చూడలిగా



ఎద సడిలో నిజముంది
కనుతడిలో నిజముంది
అదుగదుగో గుడి ఉంది ప్రతీ మనిషిలో
నీవందించు ప్రాణం
దైవంతో ప్రయాణం
సాగిస్తుంది నీ జీవితం

0 comments:

Post a Comment