Sunday, July 12, 2020

Evade Subrahmanyam » Evade Evade      ఎవడే సుబ్రహ్మణ్యం » ఎవడే ఎవడే

July 12, 2020 Posted by Publisher , No comments

Song » Evade Evade / ఎవడే ఎవడే
Song Details:Actor : Naani / నాని ,Actress : Malavika Nair / మాళవిక నాయర్  ,Music Director : Radhan / రథన్  ,Lyrics Writer : Rama jogayya sastry / రామ జోగయ్య శాస్త్రి  ,Singer : N/A / వర్తించదు ,Song Category : Inspiring & Motivational Songs
evaDE evaDE evaDE subrahmaNyaM
mannI mEkiMg gaNayaMtruDu
emmOShan gimmoShan EmAtraM lEnODu
gAllO PlaiyiMg dhananEtruDu
selPiSh gA batikEsE yATiTyUD unnODu
Yo pai cUpullO smArTODu Pul isTOnu hArTODu
I nelaMcu naDicE DAlaru vIDu
Yo I karensI nOTEgA nA PiyAnsI aMTADu
EM pillODurO vIDu
ఎవడే ఎవడే 
ఎవడే ఎవడే ఎవడే సుబ్రహ్మణ్యం
మన్నీ మేకింగ్ గణయంత్రుడు
ఎమ్మోషన్ గిమ్మొషన్ ఏమాత్రం లేనోడు
గాల్లో ఫ్లైయింగ్ ధననేత్రుడు
సెల్ఫిష్ గా బతికేసే యాటిట్యూడ్ ఉన్నోడు
Yo పై చూపుల్లో స్మార్టోడు ఫుల్ ఇస్టోను హార్టోడు
ఈ నెలంచు నడిచే డాలరు వీడు
Yo ఈ కరెన్సీ నోటేగా నా ఫియాన్సీ అంటాడు
ఏం పిల్లోడురో వీడు

0 comments:

Post a Comment