Monday, July 6, 2020

Erra Gulaabilu » Erra gulaabi virisindhi ఎర్ర గులాబీలు » ఎర్రగులాబి విరిసినది

July 06, 2020 Posted by Publisher , No comments


Song » Erra gulaabi virisindhi / ఎర్రగులాబి విరిసినది

Song Details:Actor : Kamal Haasan / కమల్ హాసన్ Actress : Sridevi / శ్రీదేవి Music Director : Ilayaraja / ఇళయరాజా Lyrics Writer : Acharya Atreya / ఆచార్య ఆత్రేయ  Singer : S p balu / యస్ పి బాలు ,  S. Janaki / యస్. జానకి Song Category : Love & Romantic Songs
rU rUruru rUruru rUrU..



erragulaabi virisinadi..tolisaari nanukOri
AshE rEpiMdi naalO..
aMdaM toNikiMdi nIlO..
swargaM velisiMdi bhuvilO..



erragulaabi virisinadi..tolisaari ninukOri
AshE rEpiMdi nIlO..
aMdaM toNikiMdi naalO..
swargaM velisiMdi bhuvilO..
erragulaabi virisinadi..tolisaari ninukOri



latanai nE jatanai ninnE penavEyanaa..
katanai nI kalanai ninnE muripiMcanaa??



nEnika nIkE soMtamu..
nananananana nIkeMduku I anubaMdamU..
nanana nanana nanana nanana nananaa..



erragulaabi virisinadi..tolisaari nanukOri
AshE rEpiMdi nIlO..
aMdaM toNikiMdi naalO..
swargaM velisiMdi bhuvilO..
erragulaabi virisinadi..



pedavinI, I madhuvunU nEDE cavicUDanaa..
naadani ika lEdanI nIkE aMdivvanaa?



vayasunu vayasE dOcEdi..
nananananana adi manasuMTnE dorikEdi..
nanana nanana nanana nanana nananaa..



erragulaabi virisinadi..tolisaari ninukOri
AshE rEpiMdi naalO..
aMdaM toNikiMdi nIlO..
swargaM velisiMdi bhuvilO..



erragulaabi virisinadi..nananana nananana ahaha..
 
Click here to hear the song
రూ రూరురు రూరురు రూరూ..



ఎర్రగులాబి విరిసినది..తొలిసారి ననుకోరి
ఆశే రేపింది నాలో..
అందం తొణికింది నీలో..
స్వర్గం వెలిసింది భువిలో..



ఎర్రగులాబి విరిసినది..తొలిసారి నినుకోరి
ఆశే రేపింది నీలో..
అందం తొణికింది నాలో..
స్వర్గం వెలిసింది భువిలో..
ఎర్రగులాబి విరిసినది..తొలిసారి నినుకోరి



లతనై నే జతనై నిన్నే పెనవేయనా..
కతనై నీ కలనై నిన్నే మురిపించనా??



నేనిక నీకే సొంతము..
నననననన నీకెందుకు ఈ అనుబందమూ..
ననన ననన ననన ననన నననా..



ఎర్రగులాబి విరిసినది..తొలిసారి ననుకోరి
ఆశే రేపింది నీలో..
అందం తొణికింది నాలో..
స్వర్గం వెలిసింది భువిలో..
ఎర్రగులాబి విరిసినది..



పెదవినీ, ఈ మధువునూ నేడే చవిచూడనా..
నాదని ఇక లేదనీ నీకే అందివ్వనా?



వయసును వయసే దోచేది..
నననననన అది మనసుంట్నే దొరికేది..
ననన ననన ననన ననన నననా..



ఎర్రగులాబి విరిసినది..తొలిసారి నినుకోరి
ఆశే రేపింది నాలో..
అందం తొణికింది నీలో..
స్వర్గం వెలిసింది భువిలో..



ఎర్రగులాబి విరిసినది..నననన నననన అహహ..
 


ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment