Song » Telisindhey Ee Kshanam / తెలిసిందే ఈ క్షణం
Song Details:Actor :
Tanish / తనీష్ ,Actress :
Pranitha / ప్రణీత ,Music Director :
Mani sharma / మణిశర్మ ,Lyrics Writer :
Basha Sri / బాషా శ్రీ ,Singer :
Ranjit / రంజిత్ ,Song Category : Love & Romantic Songs
telisiMdE I kShaNaM..nuvu naalO O sagaM nuvu lEni I sagaM..bratikunnaa EM suKaM eDabaaTu gaayamE daacE..nI navvulalO sekavaMTU aashagaa cUstE..naa kannulalO naa manasu nilavadU...pOvE nannu cUDakU naa muMdu kadulutU..prEmaa nannu caMpakU O tIpi gurutulaa..nuvvE nannu daacukO nI kaMTi paapalaa..uMTaa janma janmakU telisiMdE I kShaNaM..nuvu naalO O sagaM nuvu lEni I sagaM..bratikunnaa EM suKaM kannITi vaanallO..pannITi snaanaalE gOriMTaa pUtallO..maa prEmE vaaDElE naa raaNi paadaMlO paaraaNi pUstunnaa I pUla haaraalE guMDelni kOstunnaa O tIpi gurutulaa..nuvvE nannu daacukO nI kaMTi paapalaa..uMTaa janma janmakU telisiMdE I kShaNaM..nuvu naalO O sagaM nuvu lEni I sagaM..bratikunnaa EM suKaM maalOnI O prEmaa..maa maaTE viMTaavaa paMtaalaa paMdiTlO..prEmallE pUstaavaa kaalaannE aapEsI maunaanni tuMcaalE kaadaMTE maanuMDI nIvainaa pOvaalE O tIpi gurutulaa..nuvvE nannu daacukO nI kaMTi paapalaa..uMTaa janma janmakU telisiMdE I kShaNaM..nuvu naalO O sagaM nuvu lEni I sagaM..bratikunnaa EM suKaM eDabaaTu gaayamE daacE..nI navvulalO sekavaMTU aashagaa cUstE..naa kannulalO naa manasu nilavadU...pOvE nannu cUDakU naa muMdu kadulutU..prEmaa nannu caMpakU O tIpi gurutulaa..nuvvE nannu daacukO nI kaMTi paapalaa..uMTaa janma janmakU Click here to hear the song
తెలిసిందే ఈ క్షణం..నువు నాలో ఓ సగం నువు లేని ఈ సగం..బ్రతికున్నా ఏం సుఖం ఎడబాటు గాయమే దాచే..నీ నవ్వులలో సెకవంటూ ఆశగా చూస్తే..నా కన్నులలో నా మనసు నిలవదూ...పోవే నన్ను చూడకూ నా ముందు కదులుతూ..ప్రేమా నన్ను చంపకూ ఓ తీపి గురుతులా..నువ్వే నన్ను దాచుకో నీ కంటి పాపలా..ఉంటా జన్మ జన్మకూ తెలిసిందే ఈ క్షణం..నువు నాలో ఓ సగం నువు లేని ఈ సగం..బ్రతికున్నా ఏం సుఖం కన్నీటి వానల్లో..పన్నీటి స్నానాలే గోరింటా పూతల్లో..మా ప్రేమే వాడేలే నా రాణి పాదంలో పారాణి పూస్తున్నా ఈ పూల హారాలే గుండెల్ని కోస్తున్నా ఓ తీపి గురుతులా..నువ్వే నన్ను దాచుకో నీ కంటి పాపలా..ఉంటా జన్మ జన్మకూ తెలిసిందే ఈ క్షణం..నువు నాలో ఓ సగం నువు లేని ఈ సగం..బ్రతికున్నా ఏం సుఖం మాలోనీ ఓ ప్రేమా..మా మాటే వింటావా పంతాలా పందిట్లో..ప్రేమల్లే పూస్తావా కాలాన్నే ఆపేసీ మౌనాన్ని తుంచాలే కాదంటే మానుండీ నీవైనా పోవాలే ఓ తీపి గురుతులా..నువ్వే నన్ను దాచుకో నీ కంటి పాపలా..ఉంటా జన్మ జన్మకూ తెలిసిందే ఈ క్షణం..నువు నాలో ఓ సగం నువు లేని ఈ సగం..బ్రతికున్నా ఏం సుఖం ఎడబాటు గాయమే దాచే..నీ నవ్వులలో సెకవంటూ ఆశగా చూస్తే..నా కన్నులలో నా మనసు నిలవదూ...పోవే నన్ను చూడకూ నా ముందు కదులుతూ..ప్రేమా నన్ను చంపకూ ఓ తీపి గురుతులా..నువ్వే నన్ను దాచుకో నీ కంటి పాపలా..ఉంటా జన్మ జన్మకూ ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
0 comments:
Post a Comment