Friday, July 24, 2020

Ekaveera » Nee Peru Thala China      ఏకవీర » నీ పేరు తలచినా

July 24, 2020 Posted by Publisher , No comments

Song » Nee Peru Thala China / నీ పేరు తలచినా

Song Details:Actor : NTR / ఎన్ టీ ఆర్  ,Actress : Jamuna / జమున ,Music Director : K.V. Mahadevan / కె.వి. మహదేవన్  ,  Master Venu / మాస్టర్ \tవేణు ,Lyrics Writer : C.Narayana Reddy / సి.నారాయణ రెడ్డి  ,Singer : P.Suseela / పి. సుశీల  ,Song Category : Devotional Songs
kRuShNaa...
nI pEru talacinaa caalu..
nI pEru talacinaa caalu..
madilO poMgu shatakOTi yamunaa taraMgaalu
nI pEru talacinaa caalu..
nI pEru talacinaa caalu..
madilO poMgu shatakOTi yamunaa taraMgaalu
nI pEru talacinaa caalu..



Emi muraLi adi Emi ravaLiraa..aa..
Emi muraLi adi Emi ravaLiraa
paaTa vinagaa praaNaalu kadaluraa
Emi muraLi adi Emi ravaLiraa
paaTa vinagaa praaNaalu kadaluraa
muraLIdharaa nI swara laharulalO maraNamaina madhuramuraa
nI pEru talacinaa caalu..



veduru podalalO tirigi tirigi nI padapallavamulu kaMdipOyenO
veduru podalalO tirigi tirigi nI padapallavamulu kaMdipOyenO
edapaanupupai pavaLiMcaraa naa podigina kaugiTa pulakiMcaraa



nI pEru talacinaa caalu..
madilO poMgu shatakOTi yamunaa taraMgaalu
nI pEru talacinaa caalu..



gOpaalaa..naMdabaalaa..navamaMjula muraLIlOlaa
mRudu samIrakaMpita manOj~jakuMtala samaalapallavajaala
kRuShNaa...nI pEru talacinaa caalu..
Emi pilupu adi pilupu bRuMdaanikuMjamula pUlu pUci
sara biMdu caMdrikala cEyi caaci
karuNaaMtaraMgamula daagi daagi celi aMdelaMdu celarEgi rEgi
nanu toMdariMceraa tolakariMceraa
valapu jallugaa palukariMceraa
vallamIramani callani ullamu allana Jallana paravashiMceraa..
kRuShNaa...nI pEru talacinaa caalu..
Click here to hear the song
కృష్ణా...
నీ పేరు తలచినా చాలు..
నీ పేరు తలచినా చాలు..
మదిలో పొంగు శతకోటి యమునా తరంగాలు
నీ పేరు తలచినా చాలు..
నీ పేరు తలచినా చాలు..
మదిలో పొంగు శతకోటి యమునా తరంగాలు
నీ పేరు తలచినా చాలు..



ఏమి మురళి అది ఏమి రవళిరా..ఆ..
ఏమి మురళి అది ఏమి రవళిరా
పాట వినగా ప్రాణాలు కదలురా
ఏమి మురళి అది ఏమి రవళిరా
పాట వినగా ప్రాణాలు కదలురా
మురళీధరా నీ స్వర లహరులలో మరణమైన మధురమురా
నీ పేరు తలచినా చాలు..



వెదురు పొదలలో తిరిగి తిరిగి నీ పదపల్లవములు కందిపోయెనో
వెదురు పొదలలో తిరిగి తిరిగి నీ పదపల్లవములు కందిపోయెనో
ఎదపానుపుపై పవళించరా నా పొదిగిన కౌగిట పులకించరా



నీ పేరు తలచినా చాలు..
మదిలో పొంగు శతకోటి యమునా తరంగాలు
నీ పేరు తలచినా చాలు..



గోపాలా..నందబాలా..నవమంజుల మురళీలోలా
మృదు సమీరకంపిత మనోజ్ఞకుంతల సమాలపల్లవజాల
కృష్ణా...నీ పేరు తలచినా చాలు..
ఏమి పిలుపు అది పిలుపు బృందానికుంజముల పూలు పూచి
సర బిందు చంద్రికల చేయి చాచి
కరుణాంతరంగముల దాగి దాగి చెలి అందెలందు చెలరేగి రేగి
నను తొందరించెరా తొలకరించెరా
వలపు జల్లుగా పలుకరించెరా
వల్లమీరమని చల్లని ఉల్లము అల్లన ఝల్లన పరవశించెరా..
కృష్ణా...నీ పేరు తలచినా చాలు..
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment