Monday, July 13, 2020

Ek Niranjan » Sameera      ఏక్ నిరంజన్ » సమీర

July 13, 2020 Posted by Publisher , No comments

Song » Sameera / సమీర
Song Details:Actor : Prabhas / ప్రభాస్ ,Actress : Kangana Rounat / కంగనా రౌనత్ ,Music Director : Mani sharma / మణిశర్మ  ,Lyrics Writer : Rama jogayya sastry / రామ జోగయ్య శాస్త్రి  ,Singer : Karthik / కార్తీక్ ,Song Category : Love & Romantic Songs
samIra samIra samIra samIra

okka saari ai lav yu anavE saccI pOtaa

naa laiph tO naakEM pani lEdani reccipOtaa

nuvvu okkasaari 143 anavE raalipOtaa

nI lav kannaa lak EdI lEdu ani rEgi pOtaa

E sITlU vaddU E kOTlu vaddu naa kOhinUr nuvaMTaa

E paaTlU raani kaDacaaTlU  raa nI prEmatO batikEstaa

ninu dEvatallE pUjistaa.. OO diyamallE saadhistaa

nuvvu loMganaMTE EM chEstaa

nEnu brahmacaarigaa saccipOtaa

samIra samIra samIra samIranI iMTi muMdu TeMTu vEsukunnaa

baikupaina rachcha racca cEstaa

appuDainaa tiTTukuMTU cheppavE ai lav yU

vIdI vIdI pada yaatra chEstaa

saMtakaalu lakSha sEkaristaa

aMdukannaa meMcukuMTU anavE 143

asalu eMdukaMTaa nEnu aMTE maMTa

tega ciTa paTa maMTaavE

poddunna cOTa lav uMTadaMTaa

adi nijamani anukOvE

batimaali gatimaali aDigaa ninnE

hoo cek dis maan hi is maakO

hi is kUl ap Tu bi a hakO 

TEk a luk Tu him yu gO phrekO

vi aar TelliMg yu dis is gaanna lukO

samIra samIradaMDaM peTTI ninu kaaka paDataa

daMDalu EsI kokonaT koDataa

1000 pErlu daMDakaalu caduvutu prEmistaa

tiMDi maani bakka chikki pZOtaa

maMdu dammu annI maanukuMTaa

EDu koMDalu ekkI guMDu koDataa ETeTA

nI kOsaM iMta cEstunnaaDaMtaa

nuvu chUsI cUDavugaa

EM maaya saMta annI tippukuMTU pOtE vadalanugaa

venakOstaa visigistaa nuvvu maarEdaakaa

siMg e saaMg Tu him bEbI, DiMg e DaaMg Tu his haarT sE

hi vil Dai phar yu sE nO, Tel him dis yu gaal

samIra samIra samIra samIra 

 
 


Click here to hear the song
సమీర సమీర సమీర సమీర

ఒక్క సారి ఐ లవ్ యు అనవే సచ్చీ పోతా

నా లైఫ్ తో నాకేం పని లేదని రెచ్చిపోతా

నువ్వు ఒక్కసారి ౧౪౩ అనవే రాలిపోతా

నీ లవ్ కన్నా లక్ ఏదీ లేదు అని రేగి పోతా

ఏ సీట్లూ వద్దూ ఏ కోట్లు వద్దు నా కోహినూర్ నువంటా

ఏ పాట్లూ రాని కడచాట్లూ  రా నీ ప్రేమతో బతికేస్తా

నిను దేవతల్లే పూజిస్తా.. ఓఓ దియమల్లే సాధిస్తా

నువ్వు లొంగనంటే ఏం చేస్తా

నేను బ్రహ్మచారిగా సచ్చిపోతా

సమీర సమీర సమీర సమీరనీ ఇంటి ముందు టెంటు వేసుకున్నా

బైకుపైన రచ్చ రచ్చ చేస్తా

అప్పుడైనా తిట్టుకుంటూ చెప్పవే ఐ లవ్ యూ

వీదీ వీదీ పద యాత్ర చేస్తా

సంతకాలు లక్ష సేకరిస్తా

అందుకన్నా మెంచుకుంటూ అనవే ౧౪౩

అసలు ఎందుకంటా నేను అంటే మంట

తెగ చిట పట మంటావే

పొద్దున్న చోట లవ్ ఉంటదంటా

అది నిజమని అనుకోవే

బతిమాలి గతిమాలి అడిగా నిన్నే

హూ చెక్ దిస్ మాన్ హి ఇస్ మాకో

హి ఇస్ కూల్ అప్ టు బి అ హకో 

టేక్ అ లుక్ టు హిమ్ యు గో ఫ్రెకో

వి ఆర్ టెల్లింగ్ యు దిస్ ఇస్ గాన్న లుకో

సమీర సమీరదండం పెట్టీ నిను కాక పడతా

దండలు ఏసీ కొకొనట్ కొడతా

౧౦౦౦ పేర్లు దండకాలు చదువుతు ప్రేమిస్తా

తిండి మాని బక్క చిక్కి పోతా

మందు దమ్ము అన్నీ మానుకుంటా

ఏడు కొండలు ఎక్కీ గుండు కొడతా ఏటెటా

నీ కోసం ఇంత చేస్తున్నాడంతా

నువు చూసీ చూడవుగా

ఏం మాయ సంత అన్నీ తిప్పుకుంటూ పోతే వదలనుగా

వెనకోస్తా విసిగిస్తా నువ్వు మారేదాకా

సింగ్ ఎ సాంగ్ టు హిమ్ బేబీ, డింగ్ ఎ డాంగ్ టు హిస్ హార్ట్ సే

హి విల్ డై ఫర్ యు సే నో, టెల్ హిమ్ దిస్ యు గాల్

సమీర సమీర సమీర సమీర 

 
 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment