Song » Nartana taara / నర్తన తార
Song Details:Actor :
Prabhas / ప్రభాస్ ,Actress :
Kangana Rounat / కంగనా రౌనత్ ,Music Director :
Mani sharma / మణిశర్మ ,Lyrics Writer :
Vishwa / విశ్వ ,Singer :
Nilayini / నిలయిని ,
Ranjit / రంజిత్ ,Song Category : Love & Romantic Songs
are rE nartana taara, jigi vidyutai callagai raa surE suswaradaara, vini tanmayamE kaligElaa iTugaa jimmik tEraa, taanI annaanaa anukOraa veligE vElkavu lE raa, paDi caccEnuraa jagusaaraa jUm mEraa saaraa duniyaa jUm mEraa saahOraa nIku saaTI pOTI lEdu raa gaganamE nI haddugaa calarEgina maikElaa... vidhi raatanE maarcutU talapaina taLuku taaraa iTs TU wEs in mEkiMg wen da wOl waralD waas waaciMg his saaMg aMD Daans amEjiMg yU(caaMTeD)graabD daT ShO aan di phlOr vOchey wi kaaMT sTaap da yeve yeve liphT ap da waaralD eMjel yu aar da trillar baaD invinsibil are rE nartana taara, jigi vidyutai callagai raa surE suswaradaara, vini tanmayamE kaligElaa mUn waakiMg cEstunnaa,gira gira tirigEstunnaa munivELLapai niMchunnaa hal cal kaligEraa lav saaMg vinipistunnaa,gOsT ayi bediristunnaa hIl da varalD aMTunnaa dil baajaale kadaraa vijayaaniki vannEgaa velugoMdina dRuvataara edalayalanu Elina kiMg aaph paap ye raa.. iTs TU wEs in mEkiMg wen da wOl waralD waas waaciMg his saaMg aMD Daans amEjiMg yU(caaMTeD)graabD daT ShO aan di phlOr vOchey wi kaaMT sTaap da yeve yeve liphT ap da waaralD eMjel yu aar da trillar baaD invinsibil are rE nartana taara,surE suswaradaara, blaak aar waiT evarainaa sOShalgaa edainaa gaLamettina gaanamainaa samatE nIdannaa ginnIsu graammIlu bil bOrDulu laiph Taimulu talavaMcE mahaniyaa cEritE nIdaannaa gaganamE nI haddugaa calarEgina maikElaa... vidhi raatanE maarcutU talapaina taLuku taaraa iTs TU wEs in mEkiMg wen da wOl waralD waas waaciMg his saaMg aMD Daans amEjiMg yU(caaMTeD)graabD daT ShO aan di phlOr vOchey wi kaaMT sTaap da yeve yeve liphT ap da waaralD eMjel yu aar da trillar baaD invinsibil Click here to hear the song
అరె రే నర్తన తార, జిగి విద్యుతై చల్లగై రా సురే సుస్వరదార, విని తన్మయమే కలిగేలా ఇటుగా జిమ్మిక్ తేరా, తానీ అన్నానా అనుకోరా వెలిగే వేల్కవు లే రా, పడి చచ్చేనురా జగుసారా జూమ్ మేరా సారా దునియా జూమ్ మేరా సాహోరా నీకు సాటీ పోటీ లేదు రా గగనమే నీ హద్దుగా చలరేగిన మైకేలా... విధి రాతనే మార్చుతూ తలపైన తళుకు తారా ఇట్స్ టూ వేస్ ఇన్ మేకింగ్ వెన్ ద వోల్ వరల్డ్ వాస్ వాచింగ్ హిస్ సాంగ్ అండ్ డాన్స్ అమేజింగ్ యూ(చాంటెడ్)గ్రాబ్డ్ దట్ షో ఆన్ ది ఫ్లోర్ వోచెయ్ వి కాంట్ స్టాప్ ద యెవె యెవె లిఫ్ట్ అప్ ద వారల్డ్ ఎంజెల్ యు ఆర్ ద త్రిల్లర్ బాడ్ ఇన్విన్సిబిల్ అరె రే నర్తన తార, జిగి విద్యుతై చల్లగై రా సురే సుస్వరదార, విని తన్మయమే కలిగేలా మూన్ వాకింగ్ చేస్తున్నా,గిర గిర తిరిగేస్తున్నా మునివేళ్ళపై నించున్నా హల్ చల్ కలిగేరా లవ్ సాంగ్ వినిపిస్తున్నా,గోస్ట్ అయి బెదిరిస్తున్నా హీల్ ద వరల్డ్ అంటున్నా దిల్ బాజాలె కదరా విజయానికి వన్నేగా వెలుగొందిన దృవతార ఎదలయలను ఏలిన కింగ్ ఆఫ్ పాప్ యె రా.. ఇట్స్ టూ వేస్ ఇన్ మేకింగ్ వెన్ ద వోల్ వరల్డ్ వాస్ వాచింగ్ హిస్ సాంగ్ అండ్ డాన్స్ అమేజింగ్ యూ(చాంటెడ్)గ్రాబ్డ్ దట్ షో ఆన్ ది ఫ్లోర్ వోచెయ్ వి కాంట్ స్టాప్ ద యెవె యెవె లిఫ్ట్ అప్ ద వారల్డ్ ఎంజెల్ యు ఆర్ ద త్రిల్లర్ బాడ్ ఇన్విన్సిబిల్ అరె రే నర్తన తార,సురే సుస్వరదార, బ్లాక్ ఆర్ వైట్ ఎవరైనా సోషల్‌గా ఎదైనా గళమెత్తిన గానమైనా సమతే నీదన్నా గిన్నీసు గ్రామ్మీలు బిల్ బోర్డులు లైఫ్ టైములు తలవంచే మహనియా చేరితే నీదాన్నా గగనమే నీ హద్దుగా చలరేగిన మైకేలా... విధి రాతనే మార్చుతూ తలపైన తళుకు తారా ఇట్స్ టూ వేస్ ఇన్ మేకింగ్ వెన్ ద వోల్ వరల్డ్ వాస్ వాచింగ్ హిస్ సాంగ్ అండ్ డాన్స్ అమేజింగ్ యూ(చాంటెడ్)గ్రాబ్డ్ దట్ షో ఆన్ ది ఫ్లోర్ వోచెయ్ వి కాంట్ స్టాప్ ద యెవె యెవె లిఫ్ట్ అప్ ద వారల్డ్ ఎంజెల్ యు ఆర్ ద త్రిల్లర్ బాడ్ ఇన్విన్సిబిల్ ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
0 comments:
Post a Comment