Monday, July 13, 2020

Ek Niranjan » Gundello      ఏక్ నిరంజన్ » గుండెల్లో

July 13, 2020 Posted by Publisher , No comments

Song » Gundello / గుండెల్లో
Song Details:Actor : Prabhas / ప్రభాస్ ,Actress : Kangana Rounat / కంగనా రౌనత్ ,Music Director : Mani sharma / మణిశర్మ  ,Lyrics Writer : Rama jogayya sastry / రామ జోగయ్య శాస్త్రి  ,Singer : Geetha madhuri / గీతా మాధురి  ,  Hema chandra / హేమచంద్ర ,Song Category : Love & Romantic Songs
guMDellOo o o  guMDellO

guMDellO giTaaru mogiMcaavE

naakEvovO sillI taaTs teppiMcaavE

cupultO paTaasu pElcEsaavE

nI maaTaltO phul Taas vEsEsaa vE..

celiyaa nIvaipE phiks ayyelaa chEsaavE ..

iMkaa nI daanai naa maiMD aMtaa laagEsaave..

lephT raiTu Taap Tu baaTam naccEsaavE..

IsT wesT naart saut Tac cEsaavE

guMDellOo o o  guMDellO

guMDellO giTaaru mogiMcaavE

naakEvovO sillI taaTs teppiMcaavE

cupultO paTaasu pElcEsaavE

nI maaTaltO phul Taas vEsEsaa vE..



sunnaalaa unnaanaa,naa pakkana okaTayyaavE

era vEsI valalOki nanu laagEsiMdi nuvnE

kaali dil lOna dEvatalaa digi pOyaavE

teratIsi saradaakE nannu baMdiMciMdi nuvvE

anukOkuMDaa naakannI nuvvaipOyaavE

eTuvaipunnaa nI vaipE nanu naDipiMcaavE

naranaraana ekku taara vinipiMcaavE

naa swaraana prEma paaTa palikiMcaavE

guMDellOo o o  guMDellO

guMDellO giTaaru mogiMcaavE

naakEvovO sillI taaTs teppiMcaavE

cupultO paTaasu pElcEsaavE

nI maaTaltO phul Taas vEsEsaa vE..





EmO eM phigarO  eM haaT anipiMcEsaavE

nuvvugUDaa pillagaaDaa nannu eMtagaanO kadiliMcaavE

cheyya ceyya jara cey vaaTam cUpiMcavE

nuvvu kuDaa naa mIda iTTaagE dOcesaavE

marupaapallO harivillai nuvu kanipiMcaavE

lOyallO ciru jallai nanu taDipEsaavE

aMdamaina mattu maMdu nuvvE nuvvE

aMdukunna prEma viMdu nuvvE ye...

guMDellOo o o  guMDellO

guMDellO giTaaru mogiMcaavE

naakEvovO sillI taaTs teppiMcaavE

cupultO paTaasu pElcEsaavE

nI maaTaltO phul Taas vEsEsaa vE..

guMDellOo o o  guMDellO



 
 
Click here to hear the song
గుండెల్లోఒ ఒ ఒ  గుండెల్లో

గుండెల్లో గిటారు మొగించావే

నాకేవొవో సిల్లీ తాట్స్ తెప్పించావే

చుపుల్తో పటాసు పేల్చేసావే

నీ మాటల్తో ఫుల్ టాస్ వేసేసా వే..

చెలియా నీవైపే ఫిక్స్ అయ్యెలా చేసావే ..

ఇంకా నీ దానై నా మైండ్ అంతా లాగేసావె..

లెఫ్ట్ రైటు టాప్ టు బాటమ్ నచ్చేసావే..

ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ టచ్ చేసావే

గుండెల్లోఒ ఒ ఒ  గుండెల్లో

గుండెల్లో గిటారు మొగించావే

నాకేవొవో సిల్లీ తాట్స్ తెప్పించావే

చుపుల్తో పటాసు పేల్చేసావే

నీ మాటల్తో ఫుల్ టాస్ వేసేసా వే..



సున్నాలా ఉన్నానా,నా పక్కన ఒకటయ్యావే

ఎర వేసీ వలలోకి నను లాగేసింది నువ్నే

కాలి దిల్ లోన దేవతలా దిగి పోయావే

తెరతీసి సరదాకే నన్ను బందించింది నువ్వే

అనుకోకుండా నాకన్నీ నువ్వైపోయావే

ఎటువైపున్నా నీ వైపే నను నడిపించావే

నరనరాన ఎక్కు తార వినిపించావే

నా స్వరాన ప్రేమ పాట పలికించావే

గుండెల్లోఒ ఒ ఒ  గుండెల్లో

గుండెల్లో గిటారు మొగించావే

నాకేవొవో సిల్లీ తాట్స్ తెప్పించావే

చుపుల్తో పటాసు పేల్చేసావే

నీ మాటల్తో ఫుల్ టాస్ వేసేసా వే..





ఏమో ఎం ఫిగరో  ఎం హాట్ అనిపించేసావే

నువ్వుగూడా పిల్లగాడా నన్ను ఎంతగానో కదిలించావే

చెయ్య చెయ్య జర చెయ్ వాటమ్ చూపించవే

నువ్వు కుడా నా మీద ఇట్టాగే దోచెసావే

మరుపాపల్లో హరివిల్లై నువు కనిపించావే

లోయల్లో చిరు జల్లై నను తడిపేసావే

అందమైన మత్తు మందు నువ్వే నువ్వే

అందుకున్న ప్రేమ విందు నువ్వే యె...

గుండెల్లోఒ ఒ ఒ  గుండెల్లో

గుండెల్లో గిటారు మొగించావే

నాకేవొవో సిల్లీ తాట్స్ తెప్పించావే

చుపుల్తో పటాసు పేల్చేసావే

నీ మాటల్తో ఫుల్ టాస్ వేసేసా వే..

గుండెల్లోఒ ఒ ఒ  గుండెల్లో



 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment