Song » Nene Naani ne / నేనే నాని నే,
Song Details:Actor :
Naani / నాని ,Actress :
Samantha / సమంత ,Music Director :
M.M.Keeravani / ఎమ్. ఎమ్. కీరవాణి ,Lyrics Writer :
MM. Keeravani / ఎమ్.ఎమ్ కీరవాణి ,Singer :
Deepu / దీపు ,Song Category : Others
nEnE naani nE, nE nee naani nE pOnE pOnInE neeDai unnaanE are are are are O, are are are are O kaLLaku ottulu veliginchi kalalaku rekkalu toDiginchi gaalini tElutu unTunnaanE are are are are O, are are are are O kanabaDinaa Oke, kanumarugavutunnaa Oke kanabaDinaa Oke, kanumarugavutunnaa OkE are are are are O, are are are are O maaTallo mutyaalE daachEsinaa chirunavvu kaastainaa ulikinchavaa kOpam ayinaa kOrukunnaa annI naaku nuvvanI kanabaDinaa Oke, kanumarugavutunnaa Oke kanabaDinaa Oke, kanumarugavutunnaa OkE are are are are O, are are are are O naa bhaashalO renDE varNaalanI naakinka nee pErE japamavunanI bindu anTE gunDe aagi dikkulannI chooDanaa kanabaDinaa Oke, kanumarugavutunnaa Oke kanabaDinaa Oke, kanumarugavutunnaa OkE are are are are O, are are are are O Click here to hear the song
నేనే నాని నే, నే నీ నాని నే పోనే పోనీనే నీడై ఉన్నానే అరె అరె అరె అరె ఓ, అరె అరె అరె అరె ఓ కళ్ళకు ఒత్తులు వెలిగించి కలలకు రెక్కలు తొడిగించి గాలిని తేలుతు ఉంటున్నానే అరె అరె అరె అరె ఓ, అరె అరె అరె అరె ఓ కనబడినా ఓకె, కనుమరుగవుతున్నా ఓకె కనబడినా ఓకె, కనుమరుగవుతున్నా ఓకే అరె అరె అరె అరె ఓ, అరె అరె అరె అరె ఓ మాటల్లొ ముత్యాలే దాచేసినా చిరునవ్వు కాస్తైనా ఉలికించవా కోపం అయినా కోరుకున్నా అన్నీ నాకు నువ్వనీ కనబడినా ఓకె, కనుమరుగవుతున్నా ఓకె కనబడినా ఓకె, కనుమరుగవుతున్నా ఓకే అరె అరె అరె అరె ఓ, అరె అరె అరె అరె ఓ నా భాషలో రెండే వర్ణాలనీ నాకింక నీ పేరే జపమవుననీ బిందు అంటే గుండె ఆగి దిక్కులన్నీ చూడనా కనబడినా ఓకె, కనుమరుగవుతున్నా ఓకె కనబడినా ఓకె, కనుమరుగవుతున్నా ఓకే అరె అరె అరె అరె ఓ, అరె అరె అరె అరె ఓ ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
0 comments:
Post a Comment