
Song » Koncham Arthamainaa / కొంచెము అర్థమైనా
Song Details:Actor :
Naani / నాని,Actress :
Samantha / సమంత,Music Director :
M.M.Keeravani / ఎమ్. ఎమ్. కీరవాణి ,Lyrics Writer :
Ananth sriram / అనంత శ్రీరామ్ ,Singer :
Vijay Prakash / విజయ్ ప్రకాశ్,Song Category : Others
pallavi : koMcemu arthamainA koMcemu koMcemu kAkapOyinA koMcemu beTTu cUpinA koMce mu koMcemu guTTuvippinA koMcemu kasurukunnA mari koMcemu koMcemu kosari navvinA... O... nI guMDelOtuna BUtaddaM vEyanA EdO mUlanA nannE cUDanA guMDelOtuna caraNaM : 1 koMcemu cUDavaccugA koMtainA mATADavaccugA pOnI alagavaccugA pogaDAlaMTE aDagavaccugA nIkai mellamellagA piccODinautunnA jAli paDavugA... O... pisinAri nArivE pisaraMta palakavE A kaMce teMcavE ivvALainA no no nO vAT sO... (2) caraNaM : 2 kAkitO kaburu paMpinA kAdanakuMDA vacci vAlanA rekkalu lEkapOyinA cukkalakE ninu tIsukeLlanA janmalu enni mArinA pratijanmalO jaMTaga ninnu cEranA nI guMDe gUTilO nA guMDe hAyigA taladAcukuMdani teliyalEdA... vAT DiD yU sE? nI guMDe gUTilO nA guMDe hAyigA taladAcukuMdani teliyalEdA... Click here to hear the song
పల్లవి : కొంచెము అర్థమైనా కొంచెము కొంచెము కాకపోయినా కొంచెము బెట్టు చూపినా కొంచె ము కొంచెము గుట్టువిప్పినా కొంచెము కసురుకున్నా మరి కొంచెము కొంచెము కొసరి నవ్వినా... ఓ... నీ గుండెలోతున భూతద్దం వేయనా ఏదో మూలనా నన్నే చూడనా గుండెలోతున చరణం : 1 కొంచెము చూడవచ్చుగా కొంతైనా మాటాడవచ్చుగా పోనీ అలగవచ్చుగా పొగడాలంటే అడగవచ్చుగా నీకై మెల్లమెల్లగా పిచ్చోడినౌతున్నా జాలి పడవుగా... ఓ... పిసినారి నారివే పిసరంత పలకవే ఆ కంచె తెంచవే ఇవ్వాళైనా నొ నొ నో వాట్ సో... (2) చరణం : 2 కాకితో కబురు పంపినా కాదనకుండా వచ్చి వాలనా రెక్కలు లేకపోయినా చుక్కలకే నిను తీసుకెళ్లనా జన్మలు ఎన్ని మారినా ప్రతిజన్మలో జంటగ నిన్ను చేరనా నీ గుండె గూటిలో నా గుండె హాయిగా తలదాచుకుందని తెలియలేదా... వాట్ డిడ్ యూ సే? నీ గుండె గూటిలో నా గుండె హాయిగా తలదాచుకుందని తెలియలేదా... ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
0 comments:
Post a Comment