Sunday, July 12, 2020

Dukudu » Puvai Puvai Antaadu      దూకుడు » పువాయ్ పువాయ్ అంటాడు

July 12, 2020 Posted by Publisher , No comments

Song » Puvai Puvai Antaadu / పువాయ్ పువాయ్ అంటాడు
Song Details:Actor : Mahesh-babu / మహేష్ బాబు ,Actress : Samantha / సమంత ,Music Director :Lyrics Writer : Rama jogayya sastry / రామ జోగయ్య శాస్త్రి  ,Singer : N.S.Navin Madhav / ఎన్.ఎస్.నవీన్ మాధవ్ ,  Ramya / రమ్య ,Song Category : Club & Item Songs
puvaay puvaay aMTaaDu aaTO appaaraavu
puvaay puvaay aMTaaDu aaTO appaaraavu
pipi nokkEttaaDu skUTar subbaaraavu
cI paaDu porikoLLaaMtaa naa enakE paDataaru
eMdI TeMnShan yammaa TeMnShan..
hE maarutIlO DaiviMg nEripistaananI saidulu
ekkaMgaa innOvaa giPT ittaananI abbulu
dorikiMdE saMdaMTa tega TeMShan paDataaru aMdarU
tiMga tiMga tiMgaroLLa TeMnShanu
doMga doMga saccinOLLa TeMnShan
puvaay puvaay aMTaaDu aaTO appaaraavu



hE hE ShEr aaTO ekkaalaMTE paasiMjarla  TeMnShanu
hE hE ShEr aaTO ekkaalaMTE paasiMjarla  TeMnShanu
sinimaaki eldaamaMTE sillaragaaLLa TeMnShanu
pillaa pillaa daDa pillaa eMdE nIkE TeMnShan
eDaapeDaa daDabiDa EM jaruguddaanI nI TeMnShanu
hE nacciMdE pillaanI nalipEttaaranI  TeMnShanu
nalusaMta naDumuni gillEstaarani  TeMnShanu
vOnE koccakE vOlammO modalainadE  TeMnShanu
tiMga tiMga tiMgaroLLa TeMnShanu
doMga doMga saccinOLLa TeMnShan
mOnikaa...



hEhE..O mOstaaru sarukunnOLLu naa sUpulaki annaaru
hEhE..O mOstaaru sarukunnOLLu naa sUpulaki annaaru
sUpar sTaar rEMju unnODikE peDataa nEnu TeMDaru
hE allaaTappaa Pigaru iccEyaMdE nIkaa pogaru
cUpistaa naalO pavaru..piMDEstaa nIlO camaru
hE nIlaaMTi okkaDu dorikEdaakaa TeMnShanu
nI pOkiri cEtiki dorikaaka inkO TeMnShanu
nI duDuku dUkuDu EM sEttadO ani TeMnShanu..
dUku dUku arE dUku dUku
hE dUku dUku dUkutavani TeMnShanu
are dummu dummu lEputavani TeMnShanu






 
Click here to hear the song
పువాయ్ పువాయ్ అంటాడు ఆటో అప్పారావు
పువాయ్ పువాయ్ అంటాడు ఆటో అప్పారావు
పిపి నొక్కేత్తాడు స్కూటర్ సుబ్బారావు
చీ పాడు పొరికొళ్ళాంతా నా ఎనకే పడతారు
ఎందీ టెంన్షన్ యమ్మా టెంన్షన్..
హే మారుతీలో డైవింగ్ నేరిపిస్తాననీ సైదులు
ఎక్కంగా ఇన్నోవా గిఫ్ట్ ఇత్తాననీ అబ్బులు
దొరికిందే సందంట తెగ టెంషన్ పడతారు అందరూ
తింగ తింగ తింగరొళ్ళ టెంన్షను
దొంగ దొంగ సచ్చినోళ్ళ టెంన్షన్
పువాయ్ పువాయ్ అంటాడు ఆటో అప్పారావు



హే హే షేర్ ఆటో ఎక్కాలంటే పాసింజర్ల  టెంన్షను
హే హే షేర్ ఆటో ఎక్కాలంటే పాసింజర్ల  టెంన్షను
సినిమాకి ఎల్దామంటే సిల్లరగాళ్ళ టెంన్షను
పిల్లా పిల్లా దడ పిల్లా ఎందే నీకే టెంన్షన్
ఎడాపెడా దడబిడ ఏం జరుగుద్దానీ నీ టెంన్షను
హే నచ్చిందే పిల్లానీ నలిపేత్తారనీ  టెంన్షను
నలుసంత నడుముని గిల్లేస్తారని  టెంన్షను
వోనే కొచ్చకే వోలమ్మో మొదలైనదే  టెంన్షను
తింగ తింగ తింగరొళ్ళ టెంన్షను
దొంగ దొంగ సచ్చినోళ్ళ టెంన్షన్
మోనికా...



హేహే..ఓ మోస్తారు సరుకున్నోళ్ళు నా సూపులకి అన్నారు
హేహే..ఓ మోస్తారు సరుకున్నోళ్ళు నా సూపులకి అన్నారు
సూపర్ స్టార్ రేంజు ఉన్నోడికే పెడతా నేను టెండరు
హే అల్లాటప్పా ఫిగరు ఇచ్చేయందే నీకా పొగరు
చూపిస్తా నాలో పవరు..పిండేస్తా నీలో చమరు
హే నీలాంటి ఒక్కడు దొరికేదాకా టెంన్షను
నీ పోకిరి చేతికి దొరికాక ఇన్కో టెంన్షను
నీ దుడుకు దూకుడు ఏం సేత్తదో అని టెంన్షను..
దూకు దూకు అరే దూకు దూకు
హే దూకు దూకు దూకుతవని టెంన్షను
అరె దుమ్ము దుమ్ము లేపుతవని టెంన్షను






 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment