Song » Nee dhukudu / నీ దూకుడు
Song Details:Actor :
Mahesh-babu / మహేష్ బాబు ,Actress :
Samantha / సమంత ,Music Director :Lyrics Writer :
Vishwa / విశ్వ ,Singer :
Shankar Mahadevan / శంకర్ మహాదేవన్ ,Song Category : Others
nI dUkuDu...saaTevvaDU saraa sari vaccI eduTapaDi tegabaDutU recci niShaanaa dhanaa dhanaa kUlcE jOrE.. hamEShaa KaNEl KaNEl maMTU kalayabaDi kalakalamE rEpE binaa ye bhala muraa sOcE... ||dUkuDu|| viShapu UDa paDagalanE narikivEyu tat kShaNamE panikiraaDu kanikaramE aNacivEta avasaramE vadalinaavu duritulanE praLayamEra kShaNa kShaNamE samaramE sai ika calagika cakacakaa eDatega cEyi ika vilayapu taitaka piDikilinE...piDugulugaa...kalabaDanI ||dUkuDu|| gIta vinu dorakadu guNagaNamE cEvagala ceturata kaNakaNamE cIDalanu ceDamaDa dunamaDamE nETi mana abhinava abhimatamE OTamini erugani penu paTimE paadarasa uravaDi naranaramE.. kar diKaayE jaraa haTh kE hOSh uDaayE duSh man kE corabaDutU..guri peDutU.. talapaDutU naananaa naananaa naanaanaa kamaal hE dhamaal hE E dUkuDu JUkE nahI rukE nahI E dUkuDu ||dUkuDU|| Click here to hear the song
నీ దూకుడు... సాటెవ్వడూ సరాసరి వచ్చి ఎదుటపడి తెగబడతూ రెచ్చి నిషాన ధనాధనా కూల్చే జోరే హమేషా ఖణేల్ ఖణేల్మంటూ కలయబడి కలకలమే రేపే బినా యే భలా బురా సోచే ॥దూకుడు॥ చరణం : 1 విషపు ఊడ పడగలనే నరికివేయి తత్క్షణమే పనికిరాదు కనికరమే అణచివేత అవసరమే వదలినావు దురితులనే ప్రళయమేరా క్షణక్షణమే సమరమే సై ఇక చలగిక చకచకా ఎడతెగ చేయి ఇక విలయపు తైతక పిడికిలినే పిడుగులుగా కలబడనీ ॥దూకుడు॥ చరణం : 2 గీత విను దొరకదు గుణగణమే చేవగల చతురత కణకణమే చీడలను చెడమడ దునమడమే నేటి మన అభినవ అభిమతమే ఓటమిని ఎరుగని పెను పటిమే పాదరస ఉరవడి నరనరమే కర్ దిఖాయే జరా హఠ్కే హోష్ ఉడాయే దుష్మన్కే ॥ చొరబడుతూ గురిపెడుతూ తలపడుతూ నాననా నాననా నానానా (2) కమాల్ హై ధమాల్ హై ఏ దూకుడు ఝుకే నహీ రుకే నహీ ఏ దూకుడు ॥॥దూకుడు॥ ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
0 comments:
Post a Comment