Sunday, July 12, 2020

Dukudu » Guruvaram      దూకుడు » గురువారం

July 12, 2020 Posted by Publisher , No comments

Song » Guruvaram / గురువారం
Song Details:Actor : Mahesh-babu / మహేష్ బాబు ,Actress : Samantha / సమంత ,Music Director :Lyrics Writer : Rama jogayya sastry / రామ జోగయ్య శాస్త్రి  ,Singer : Raahul Nambiar / రాహుల్ నంబియార్  ,Song Category : Love & Romantic Songs
guruvaaraM maarchi okaTi 
saayaMtraM phaivphaarTee 
tolisaariga chooSaanae ninnu
 
choostoonae praema puTTi 

nee painae lens peTTi nidaraepOnaMdae naa kannu
rOjaMtaa nee maaTae
 dhyaasaMtaa nee meede 
anukuMTae kanipistaavu nuvvae
mottaMgaa naa phOkas nee vaipae maaraelaa 
aeM maayO chaeSaavae
OM SaaMti SaaMti anipiMchaavae
jara jaraa suntO jara jaanae jaanaa
dilsae tujhkO pyaar kiyaa ae deevaanaa
neepai chaalaa praema uMdi guMDellOna
sOchO jaraa pyaar sae dilkO samjhaanaa
ai lav yoo bOlO naa haseenaa
nuvvaaDae perphyoom gurtostae chaale 
manasaMtaa aedO giligiMtae kaligiMdae perigiMdae
naa chuTToo lOkaM neetO niMDiMdae 
O nimishaM nee roopaM nannodili pOnaMdae
klaimaeT aMtaa naalaagae lavlO paDipOyiMdaemO
 annaTTuMdae kraejeegaa uMdae
niMginaela talakiMdai kanipiMchae 
jaadoo edO chaeseSaave
||SaaMti||jara||
gaDiyaaraM mullai tirigaestunnaanae
 ae nimishaM nuvvu ai lav yoo aMTaavO anukuMToo
kyaaleMDar kannaa muMdae unnaanae
 nuvu naatO kalisuMDae aarOjae epuDaMToo
Dailee roTeen TOTalgaa nee vallae ChaeMjayyiMdae 
choostoo choostoo ninnu phaalO chaestoo
aMtO iMtO DeeseMT kurraaNNi aavaaraalaa maarchaeSaavae
OM SaaMti SaaMti anipiMchaavae
jara jara praemalOki aDugaestunnaa
cheliyalaa chaeripOnaa neelOna
aedaemainaa neeku naenu soMtaM kaanaa
nannae naenu neeku kaanukistunnaa
naa praaNaM naa sarvaM neekOsaM
 

 
 
 Click here to hear the song
గురువారం మార్చి ఒకటి
సాయంత్రం ఫైవ్‌ఫార్టీ
తొలిసారిగ చూశానే నిన్ను
 
 

చూస్తూనే ప్రేమ పుట్టి

నీ పైనే లెన్స్ పెట్టి నిదరేపోనందే నా కన్ను 
 

రోజంతా నీ మాటే ధ్యాసంతా నీ మీదే

అనుకుంటే కనిపిస్తావు నువ్వే
మొత్తంగా నా ఫోకస్ నీ వైపే మారేలా ఏం మాయో చేశావే
ఓం శాంతి శాంతి అనిపించావే
జర జరా సున్‌తో జర జానే జానా
దిల్‌సే తుఝ్‌కో ప్యార్ కియా ఏ దీవానా
నీపై చాలా ప్రేమ ఉంది గుండెల్లోన
 సోచో జరా ప్యార్ సే దిల్‌కో సమ్‌ఝానా
 ఐ లవ్ యూ బోలో నా హసీనా
నువ్వాడే పెర్‌ఫ్యూమ్ గుర్తొస్తే చాలే
మనసంతా ఏదో గిలిగింతే కలిగిందే పెరిగిందే
నా చుట్టూ లోకం నీతో నిండిందే 
ఓ నిమిషం నీ రూపం నన్నొదిలి పోనందే
క్లైమేట్ అంతా నాలాగే లవ్‌లో పడిపోయిందేమో 
అన్నట్టుందే క్రేజీగా ఉందే
నింగినేల తలకిందై కనిపించే జాదూ ఏదో చేసేశావే
 ॥శాంతి॥॥జర॥
గడియారం ముల్లై తిరిగేస్తున్నానే 
ఏ నిమిషం నువ్వు ఐ లవ్ యూ అంటావో అనుకుంటూ
క్యాలెండర్ కన్నా ముందే ఉన్నానే 
నువు నాతో కలిసుండే ఆరోజే ఎపుడంటూ
డైలీ రొటీన్ టోటల్‌గా నీ వల్లే ఛేంజయ్యిందే 
చూస్తూ చూస్తూ నిన్ను ఫాలో చేస్తూ 
అంతో ఇంతో డీసెంట్ కుర్రాణ్ణి ఆవారాలా మార్చేశావే
ఓం శాంతి శాంతి అనిపించావే
జర జర ప్రేమలోకి అడుగేస్తున్నా
చెలియలా చేరిపోనా నీలోన
ఏదేమైనా నీకు నేను సొంతం కానా
నన్నే నేను నీకు కానుకిస్తున్నా
నా ప్రాణం నా సర్వం నీకోసం
 
  
 
 ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment