Song » Dethadi Dethadi / దేతడి దేతడి
Song Details:Actor :
Mahesh-babu / మహేష్ బాబు ,Actress :
Samantha / సమంత ,Music Director :Lyrics Writer :
Bhaskarabhatla Ravi Kumar / భాస్కరభట్ల రవి కుమార్ ,Singer :
Divya / దివ్య ,
Ranjit / రంజిత్ ,Song Category : Love & Romantic Songs
nI sTailE cagas.. nI smailE kallaas.. nI naDakE klaasu maasu Daansu.. iTu raayE iTu raayE nI mIdE manasaayE iTu raayE goDava goDavaayE.. hE daDak daDak ani dEtaDi dEtaDi daDak daDak dil paccaDi paccaDi nannu naDumu taDimEsaav hE baTuk baTuk ani guppeDu guMDeni korukkOkorukuni nuv namilEsaav I PraMT PiDEl jara dEk rE OOO nI taLuku beluku ehE sUparE..OOO hE kikku lEni laiP aMTE uppu lEni pappu caaru kissu lEni jiMdagIni oppukOrE kurrakaaru Ek pappI dE.. iTu raayE iTu raayE nI mIdE manasaayE iTu raayE goDava goDavaayE..hE.. hE daDak daDak ani dEtaDi dEtaDi daDak daDak dil paccaDi paccaDi nannu naDumu taDimEsaav guMDu sUdi unnadi guccukOvaDaanikE gaMDu cIma unnadi kuTTi pOvaDaanikE mErE dil unnadi nIku ivvaDaanikE aadi paDi paDi dorlenu cUDE tEnE laaMTi pillaaDE vElu peTTI cUDakE timmiraaganaMdilE ohu vaahu O.. EM jaraganivvu parlEdulE ohO.. ninnadaakaa lolli peTTI ippuDEMTE suppanaatI aaDa pilla baiTa paDitE allarallaravvadETi Osi naa tallO.. iTu raayE iTu raayE nI mIdE manasaayE iTu raayE goDava goDavaayE.. painE boTTu unnadi rEgipOvaDaanikE cIra kaTTu unnadi jaari pOvaDaanikE nuvvu cUDaDaanikE cEtuleyyaDaanikE I kiTa kiTa paruvaM nIkE IDu eMdukunnadi gOla ceyyaDaanikE gODa dUkaDaanikE OOO..OOO vidhiya tadhiyalika dEnikE..OOO.. villu laaMTi oLLu naadi bhaLLumaMTU vircukO voMpu soMpulOnE uMdi paala dhaara paMcadaara EkamEsey rO.. iTu raayE iTu raayE nI mIdE manasaayE iTu raayE goDava goDavaayE.. hE daDak daDak ani dEtaDi dEtaDi daDak daDak dil paccaDi paccaDi nannu naDumu taDimEsaav nI smailE kallaas.. Click here to hear the song
నీ స్టైలే చగస్.. నీ స్మైలే కల్లాస్.. నీ నడకే క్లాసు మాసు డాన్సు.. ఇటు రాయే ఇటు రాయే నీ మీదే మనసాయే ఇటు రాయే గొడవ గొడవాయే.. హే దడక్ దడక్ అని దేతడి దేతడి దడక్ దడక్ దిల్ పచ్చడి పచ్చడి నన్ను నడుము తడిమేసావ్ హే బటుక్ బటుక్ అని గుప్పెడు గుండెని కొరుక్కోకొరుకుని నువ్ నమిలేసావ్ ఈ ఫ్రంట్ ఫిడేల్ జర దేక్ రే ఓఓఓ నీ తళుకు బెలుకు ఎహే సూపరే..ఓఓఓ హే కిక్కు లేని లైఫ్ అంటే ఉప్పు లేని పప్పు చారు కిస్సు లేని జిందగీని ఒప్పుకోరే కుర్రకారు ఏక్ పప్పీ దే.. ఇటు రాయే ఇటు రాయే నీ మీదే మనసాయే ఇటు రాయే గొడవ గొడవాయే..హే.. హే దడక్ దడక్ అని దేతడి దేతడి దడక్ దడక్ దిల్ పచ్చడి పచ్చడి నన్ను నడుము తడిమేసావ్ గుండు సూది ఉన్నది గుచ్చుకోవడానికే గండు చీమ ఉన్నది కుట్టి పోవడానికే మేరే దిల్ ఉన్నది నీకు ఇవ్వడానికే ఆది పడి పడి దొర్లెను చూడే తేనే లాంటి పిల్లాడే వేలు పెట్టీ చూడకే తిమ్మిరాగనందిలే ఒహు వాహు ఓ.. ఏం జరగనివ్వు పర్లేదులే ఒహో.. నిన్నదాకా లొల్లి పెట్టీ ఇప్పుడేంటే సుప్పనాతీ ఆడ పిల్ల బైట పడితే అల్లరల్లరవ్వదేటి ఓసి నా తల్లో.. ఇటు రాయే ఇటు రాయే నీ మీదే మనసాయే ఇటు రాయే గొడవ గొడవాయే.. పైనే బొట్టు ఉన్నది రేగిపోవడానికే చీర కట్టు ఉన్నది జారి పోవడానికే నువ్వు చూడడానికే చేతులెయ్యడానికే ఈ కిట కిట పరువం నీకే ఈడు ఎందుకున్నది గోల చెయ్యడానికే గోడ దూకడానికే ఓఓఓ..ఓఓఓ విధియ తధియలిక దేనికే..ఓఓఓ.. విల్లు లాంటి ఒళ్ళు నాది భళ్ళుమంటూ విర్చుకో వొంపు సొంపులోనే ఉంది పాల ధార పంచదార ఏకమేసెయ్ రో.. ఇటు రాయే ఇటు రాయే నీ మీదే మనసాయే ఇటు రాయే గొడవ గొడవాయే.. హే దడక్ దడక్ అని దేతడి దేతడి దడక్ దడక్ దిల్ పచ్చడి పచ్చడి నన్ను నడుము తడిమేసావ్ నీ స్మైలే కల్లాస్.. ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
0 comments:
Post a Comment