Song » Nimasham Nimasham / నిమిషం నిమిషం
Song Details:Actor :
Venkatesh / వెంకటేష్ ,Actress :
Meena / మీనా ,Music Director :
Sharreth / శర్రేత్ ,Lyrics Writer :
Chandrabose / చంద్రబోస్ ,Singer :
N/A / వర్తించదు ,Song Category : Sad & Patho songs
nIkainA... nAkainA... gata kShaNamulOna jarigiMdi kAsta mArcEyaTaM sulaBamA... maru kShaNamulOna jarigEdi EMTO UhiMcaTaM sAdhyamA... || caraNaM : 1 gAyAlu cEsEsEdi I kAlamE gAyAnni mAnpiMcEdi I kAlamE || kanakE lEdu prEma jAli karuNa manakE pOdu manapai mamata tapana kAla saMdrAnikE edurItE kAdA bratukaMTE || caraNaM : 2 katha malupu tippiMcEdi I kAlamE kannILlu teppiMcEdi I kAlamE || tAnE karigi minnE kadipi kudipi tAnE tirigi ninnE tarimi tarimi okka kShaNakAlamE veMTADEnaMTa kalakAlaM || nimiShaM nimiShaM gaDiciMdi cUDu kAlaM nIkainA... nAkainA... maru kShaNamulOna jarigEdi EMTO UhiMcaTaM sAdhyamA...
పల్లవి : నిమిషం నిమిషం గడిచింది చూడు కాలం గడిచే సమయం నడిపింది వింత జాలం నీకైనా... నాకైనా... గత క్షణములోన జరిగింది కాస్త మార్చేయటం సులభమా... మరు క్షణములోన జరిగేది ఏంటో ఊహించటం సాధ్యమా... ॥ చరణం : 1 గాయాలు చేసేసేది ఈ కాలమే గాయాన్ని మాన్పించేది ఈ కాలమే ॥ కనకే లేదు ప్రేమ జాలి కరుణ మనకే పోదు మనపై మమత తపన కాల సంద్రానికే ఎదురీతే కాదా బ్రతుకంటే ॥ చరణం : 2 కథ మలుపు తిప్పించేది ఈ కాలమే కన్నీళ్లు తెప్పించేది ఈ కాలమే ॥ తానే కరిగి మిన్నే కదిపి కుదిపి తానే తిరిగి నిన్నే తరిమి తరిమి ఒక్క క్షణకాలమే వెంటాడేనంట కలకాలం ॥ నిమిషం నిమిషం గడిచింది చూడు కాలం నీకైనా... నాకైనా... మరు క్షణములోన జరిగేది ఏంటో ఊహించటం సాధ్యమా...
0 comments:
Post a Comment