Saturday, July 11, 2020

Dr.Chakravarthi » Ontiga samayam      డా.చక్రవర్తి » ఒంటిగ సమయం

July 11, 2020 Posted by Publisher , No comments

Song » Ontiga samayam / ఒంటిగ సమయం

Song Details:Actor : Akkineni Nageswara Rao / అక్కినెని నాగేశ్వర రావు  ,Actress : Savithri / సావిత్రి ,Music Director : S. Rajeswara Rao / యస్. రాజేశ్వరరావు ,Lyrics Writer : Kosaraaju / కొసరాజు ,Singer : P.B.Srinivas / పి.బి.శ్రీనివాస్ ,  S. Janaki / యస్. జానకి ,Song Category : Others
svAmi : oMTiga samayaM cikkiMdI ! kaMTiki niddura rAnaMdi !
        manakU manakU inupa gODavale ! taDika aDdamai kUcuMdi !
padma : oMTi ga samayaM cikkiMdA ! kaMTiki niddura rAnaMdA !
        manakU manakU manasulu kalisina ! taDika aDdamai kUcuMdA !
svAmi : iMTiMTA oka musali GaTaM prEmikulaku Adi penuBUtaM
        kadilitE BayaM medilitE BayaM
       ennA llO I irakATaM      ||oMTiga ||
padma : pedda talokkiTi uMTEnE haddu padDulO uMTAmu
       prEma mudiritE picci rEgitE
      pArkulO maLlI sarigama lE       ||oMTiga ||
svAmi : eTula Ba riMtunu I virahaM oTTi cUpulatO Emi PalaM !
       amma vaccinA araci caccinA
     viDuva lEnu I avakASaM        ||oMTiga ||
padma : guTTuga sAgE sarasAnni raTTu cEyakOyi nAsAmI
      taDika dATinA duDuku cEsinA, tappadu manaku tadigiNatOM
     amma cEtilO tadigiNatOM
 
Click here to hear the song
స్వామి : ఒంటిగ సమయం చిక్కిందీ ! కంటికి నిద్దుర రానంది !
        మనకూ మనకూ ఇనుప గోడవలె ! తడిక అడ్దమై కూచుంది !
పద్మ : ఒంటి గ సమయం చిక్కిందా ! కంటికి నిద్దుర రానందా !
        మనకూ మనకూ మనసులు కలిసిన ! తడిక అడ్దమై కూచుందా !
స్వామి : ఇంటింటా ఒక ముసలి ఘటం ప్రేమికులకు ఆది పెనుభూతం
        కదిలితే భయం మెదిలితే భయం
       ఎన్నా ల్లో ఈ ఇరకాటం      ||ఒంటిగ ||
పద్మ : పెద్ద తలొక్కిటి ఉంటేనే హద్దు పద్డులో ఉంటాము
       ప్రేమ ముదిరితే పిచ్చి రేగితే
      పార్కులో మళ్లీ సరిగమ లే       ||ఒంటిగ ||
స్వామి : ఎటుల భ రింతును ఈ విరహం ఒట్టి చూపులతో ఏమి ఫలం !
       అమ్మ వచ్చినా అరచి చచ్చినా
     విడువ లేను ఈ అవకాశం        ||ఒంటిగ ||
పద్మ : గుట్టుగ సాగే సరసాన్ని రట్టు చేయకోయి నాసామీ
      తడిక దాటినా దుడుకు చేసినా, తప్పదు మనకు తదిగిణతోం
     అమ్మ చేతిలో తదిగిణతోం
 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment