Song » Ee mounam ee bidiyam / ఈ మౌనం ఈ బిడియం
Song Details:Actor :
Akkineni Nageswara Rao / అక్కినెని నాగేశ్వర రావు ,Actress :
Krishna kumari / కృష్ణ కుమారి ,Music Director :
S. Rajeswara Rao / యస్. రాజేశ్వరరావు ,Lyrics Writer :
Arudra / ఆరుద్ర ,Singer :
Ghantasala / ఘంటసాల ,
P.Suseela / పి. సుశీల ,Song Category : Love & Romantic Songs
chakravarthi : ee mounam ee bidiyam idenaa idenaa cheliya kaanuka. sridevi : ee mounam ee bidiyam idele idele maguva kaanuka chkravarthi : inninaalla mana valapulu vikasinchuta indukaa sridevi : mamathalanni tamaku taame allukoneDi maalika ||ee mounam|| sridevi : maatalalo telupa ledu manasu mooga korika chakravarthi : kanulu kalisi anuvadinchu pranaya bhaava geethika ||ee mounam|| chakravarti : ekaanthamu dorikinanta edamomaa nee veduka sridevi : entha entha eDamaithe antha teepi kalayika ||ee mounam||
చక్రవర్తి : ఈ మౌనం ఈ బిడియం ఇదేనా ఇదేనా చెలియ కానుక. శ్రీదేవి : ఈ మౌనం ఈ బిడియం ఇదేలే ఇదేలే మగువ కానుక చక్రవర్తి : ఇన్నినాల్ళ మన వలపులు వికసించుట ఇందుకా శ్రీదేవి : మమతలన్ని తమకు తామె అల్లుకొనెడి మాలిక ||ఈ మౌనం|| శ్రీదేవి : మాటలలో తెలుప లేదు మనసు మూగ కోరిక చక్రవర్తి : కనులు కలిసి అనువదించు ప్రణయ భావ గీతిక ||ఈ మౌనం|| చక్రవర్తి : ఏకాంతము దొరికినంత ఎడమోమా నీ వేడుక శ్రీదేవి : ఎంత ఎంత ఎడమైతే అంత తీపి కలయిక ||ఈ మౌనం||
0 comments:
Post a Comment