Monday, July 6, 2020

Dr.Chakravarthi » Avaro Jwalanu డా.చక్రవర్తి » ఎవరో జ్వాలను

July 06, 2020 Posted by Publisher , No comments


Song » Avaro Jwalanu / ఎవరో జ్వాలను

Song Details:Actor : Akkineni Nageswara Rao / అక్కినెని నాగేశ్వర రావు  Actress : Savithri / సావిత్రి Music Director : S. Rajeswara Rao / యస్. రాజేశ్వరరావు Lyrics Writer : Acharya Atreya / ఆచార్య ఆత్రేయ  Singer : Ghantasala / ఘంటసాల  Song Category : Others
evarO jvAlanu ragiliMcAru !
vErevarO dAniki baliyainAru
vErevarO dAniki baliyainAru         ||evarO||
aDugu aDugunA apajayamulatO
alasi solasina nA hRudayAniki
sudha vai jIvana sudhavai
upaSAMti nivvagA Orvani vAralu       ||evarO||
anurAgAniki prati rUpAlai
Adi daMpatula vale mIruMTe
AnaMdamutO muriSAnE
AtmIyulugA talacA nE
aMduku PalitaM apanindenA      ||evarO||
maniShi maniShiki mamata kUDadA ?
manasu telusukonu mamatE lEdA ?
idi tIrani SApaM ! idi mArani lOkaM
mAnavuDE dAnavuDai masa lE cIkaTi narakaM  ||evarO||
 
Click here to hear the song
ఎవరో జ్వాలను రగిలించారు !
వేరెవరో దానికి బలియైనారు
వేరెవరో దానికి బలియైనారు         ||ఎవరో||
అడుగు అడుగునా అపజయములతో
అలసి సొలసిన నా హృదయానికి
సుధ వై జీవన సుధవై
ఉపశాంతి నివ్వగా ఓర్వని వారలు       ||ఎవరో||
అనురాగానికి ప్రతి రూపాలై
ఆది దంపతుల వలె మీరుంటె
ఆనందముతో మురిశానే
ఆత్మీయులుగా తలచా నే
అందుకు ఫలితం అపనిన్దెనా      ||ఎవరో||
మనిషి మనిషికి మమత కూడదా ?
మనసు తెలుసుకొను మమతే లేదా ?
ఇది తీరని శాపం ! ఇది మారని లోకం
మానవుడే దానవుడై మస లే చీకటి నరకం  ||ఎవరో||
 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment