Song » Ravoyi maa intiki / రావోయి మా ఇంటికి
Song Details:Actor :
Akkineni Nageswara Rao / అక్కినెని నాగేశ్వర రావు ,Actress :
Savithri / సావిత్రి ,Music Director :
Pendyala Nageswara Rao / పెండ్యాల నాగేశ్వరరావు ,Lyrics Writer :
Samudrala Senior / సముద్రాల సీనియర్ ,Singer :
Jikki (P.G.Krishnaveni) / జిక్కి (పి.జి. కృష్ణవేణి) ,Song Category : Others
raavOyi maa iMTiki - maavO maaTunnadi mamchi maaTunnadi raarOyi nuvvunuMcuMTe nimma cheTTu neeDunnadi nuvvu koosuMTe kuriseela seeTunnadi nuvvu toMguMTe paTTemamcham parupunnadi maaTunnadi - mamchi maaTunnadi raarOyi aakalaitE sanna biyyam kooDunnadi neekaakalaitE sannabiyyam kooDunnadi amdulOki arakODi koorannadi Apaina royyapoTTu chaarunnadi maaTunnadi - mamchi maaTunnadi raarOyi ramjaina meegaDa perugunnadi namjukOnu Avakaaya mukkunnadi neeku rOgamOstE GhaaTaina mamdunnadi (2) ninnu saaganaMpa vallakaaTi dibbunnadi maaTunnadi - mamchi maaTunnadi raarOyi Click here to hear the song
రావోయి మా ఇంటికి - మావో మాటున్నది మంచి మాటున్నది రారోయి నువ్వునుంచుంటె నిమ్మ చెట్టు నీడున్నది నువ్వు కూసుంటె కురిసీల సీటున్నది నువ్వు తొంగుంటె పట్టెమంచం పరుపున్నది మాటున్నది - మంచి మాటున్నది రారోయి ఆకలైతే సన్న బియ్యం కూడున్నది నీకాకలైతే సన్నబియ్యం కూడున్నది అందులోకి అరకోడి కూరన్నది ఆపైన రొయ్యపొట్టు చారున్నది మాటున్నది - మంచి మాటున్నది రారోయి రంజైన మీగడ పెరుగున్నది నంజుకోను ఆవకాయ ముక్కున్నది నీకు రోగమోస్తే ఘాటైన మందున్నది (2) నిన్ను సాగనంప వల్లకాటి దిబ్బున్నది మాటున్నది - మంచి మాటున్నది రారోయి ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
0 comments:
Post a Comment