Song » Levoyi Chinnavaadaa / లేవోయ్ చిన్నవాడా
Song Details:Actor :
Akkineni Nageswara Rao / అక్కినెని నాగేశ్వర రావు ,Actress :
Savithri / సావిత్రి ,Music Director :
Pendyala Nageswara Rao / పెండ్యాల నాగేశ్వరరావు ,Lyrics Writer :
Samudrala Senior / సముద్రాల సీనియర్ ,Singer :
Jikki (P.G.Krishnaveni) / జిక్కి (పి.జి. కృష్ణవేణి) ,Song Category : Others
lEvOy chinnavaaDaa lElElEvOyi chinnavaaDaa nidura lEvOyi vannekaaDaa niduralEvOyi vannekaaDaa poDichiMdi chamdamaama... chEri pilichiMdi vayyaari bhaamaa (2) kurisiMdi vennela vaanaa,,,, AHaa ....virisiMdi panneeTee vaasana lEvOy kannullO kaLamoose nEla (2) veta cheMdi sukhapaDalEvuraa .... nee batukallaa kalayaipOvuraa.... lEvOy ninna kalasi monna lOna monna nEDu rEpu sunna (2) unnanaaDE mElukO nee taneevi teeraa ElukO lEvOy Click here to hear the song
లేవోయ్ చిన్నవాడా లేలేలేవోయి చిన్నవాడా నిదుర లేవోయి వన్నెకాడా నిదురలేవోయి వన్నెకాడా పొడిచింది చందమామ... చేరి పిలిచింది వయ్యారి భామా (2) కురిసింది వెన్నెల వానా,,,, ఆహా ....విరిసింది పన్నీటీ వాసన లేవోయ్ కన్నుల్లో కళమూసె నేల (2) వెత చెంది సుఖపడలేవురా .... నీ బతుకల్లా కలయైపోవురా.... లేవోయ్ నిన్న కలసి మొన్న లోన మొన్న నేడు రేపు సున్న (2) ఉన్ననాడే మేలుకో నీ తనీవి తీరా ఏలుకో లేవోయ్ ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
0 comments:
Post a Comment