Tuesday, July 14, 2020

Donga Ramudu » Chigurakulalo Chilakamma      దొంగరాముడు » చిగురాకులలో చిలకమ్మా

July 14, 2020 Posted by Publisher , No comments

Song » Chigurakulalo Chilakamma / చిగురాకులలో చిలకమ్మా
Song Details:Actor : Akkineni Nageswara Rao / అక్కినెని నాగేశ్వర రావు  ,Actress : Savithri / సావిత్రి ,Music Director : Pendyala Nageswara Rao / పెండ్యాల నాగేశ్వరరావు  ,Lyrics Writer : Samudrala Senior / సముద్రాల సీనియర్ ,Singer : Ghantasala / ఘంటసాల  ,  Jikki (P.G.Krishnaveni) / జిక్కి (పి.జి. కృష్ణవేణి) ,Song Category : Others
a: O...chiguraakulalO chilakammaa

chinnamaaTa vinaraavamma

A: O...marumallelalO maavayyaa

maMchi maaTa selaveevayyaa

a: punnami vennela giligiMtalaku

poochina mallela muripaalu

nee chirunavvuku sarikaavammaa O 



chiguraakulalO

A: evarannaarO I maaTa

viMTunnaanu I maaTa

telisee palikina viluvEnaa O... marumallelO

a: valachE kOmali vayyaaraalaku

talachE manasula tiyyadanaalaku

kalavaa viluvalu selaveeya 



O...chiguraakulalO

A: paimerugulakE bhramapaDakayyaa

manasE maayani sogasayyaa

guNamE taragani dhanamayyaa 

O...marumallelalO


 
 
Click here to hear the song
అ: ఓ...చిగురాకులలో చిలకమ్మా

చిన్నమాట వినరావమ్మ

ఆ: ఓ...మరుమల్లెలలో మావయ్యా

మంచి మాట సెలవీవయ్యా

అ: పున్నమి వెన్నెల గిలిగింతలకు

పూచిన మల్లెల మురిపాలు

నీ చిరునవ్వుకు సరికావమ్మా ఓ చిగురాకులలో

ఆ: ఎవరన్నారో ఈ మాట

వింటున్నాను ఈ మాట

తెలిసీ పలికిన విలువేనా ఓ... మరుమల్లెలో

అ: వలచే కోమలి వయ్యారాలకు

తలచే మనసుల తియ్యదనాలకు

కలవా విలువలు సెలవీయ ఓ...చిగురాకులలో

ఆ: పైమెరుగులకే భ్రమపడకయ్యా

మనసే మాయని సొగసయ్యా

గుణమే తరగని ధనమయ్యా ఓ...మరుమల్లెలలో


 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment