Wednesday, July 15, 2020

Donga Ramudu » Bhale thatha mana bapooji      దొంగరాముడు » భలే తాత మన బాపూజీ

July 15, 2020 Posted by Publisher , No comments

Song » Bhale thatha mana bapooji / భలే తాత మన బాపూజీ

Song Details:Actor : N/A / వర్తించదు ,Actress : Jamuna / జమున ,Music Director : Pendyala Nageswara Rao / పెండ్యాల నాగేశ్వరరావు  ,Lyrics Writer : Samudrala Senior / సముద్రాల సీనియర్ ,Singer : P.Suseela / పి. సుశీల  ,Song Category : Patriotic Songs
bhalE taata mana baapoojee - baalala taataa baapoojee (2)

bOsi navvula baapoojee - chinnee pilaka baapoojee bhalE

kulamata bEdhaM valadannaaDu - kalisi batikitE balamannaaDu

maanavulaMtaa okaTannaaDu - manalO jeevam pOSaaDu bhalE

naDuM bigiMci lEchaaDu - aDugu muMduku vESaaDu

kadam tokkutoo padaM paaDutoo - dESam dESam kadiliMdi!

gajagalalaaDenu saamraajyam -

manaku labhiMcenu swaaraajyam!  (2)

satyaa himsalE Saamti maargamani

jagatiki jyOtini choopiMchaaDu

maanava dharmam bOdhiMchaaDu (2)

mahaatmuDai ilaveliSaaDu bhalE


 
 
Click here to hear the song
భలే తాత మన బాపూజీ - బాలల తాతా బాపూజీ (2)
బోసి నవ్వుల బాపూజీ - చిన్నీ పిలక బాపూజీ భలే
కులమత బేధం వలదన్నాడు - కలిసి బతికితే బలమన్నాడు
మానవులంతా ఒకటన్నాడు - మనలో జీవం పోశాడు భలే
నడుం బిగించి లేచాడు - అడుగు ముందుకు వేశాడు
కదం తొక్కుతూ పదం పాడుతూ - దేశం దేశం కదిలింది!
గజగలలాడెను సామ్రాజ్యం -
మనకు లభించెను స్వారాజ్యం!  (2)
సత్యా హింసలే శాంతి మార్గమని
జగతికి జ్యోతిని చూపించాడు
మానవ ధర్మం బోధించాడు (2)
మహాత్ముడై ఇలవెలిశాడు భలే

0 comments:

Post a Comment