Song » Anuragam Virisenaa / అనురాగం విరిసేనా
Song Details:Actor :
Akkineni Nageswara Rao / అక్కినెని నాగేశ్వర రావు ,Actress :
Savithri / సావిత్రి ,Music Director :
Pendyala Nageswara Rao / పెండ్యాల నాగేశ్వరరావు ,Lyrics Writer :
Samudrala Senior / సముద్రాల సీనియర్ ,Singer :
P.Suseela / పి. సుశీల ,Song Category : Others
anuraagam virisEnaa .... O.... rEraajaa anutaapamu teerEnaa! vinuveedhinElE raajuvE nirupEda chelipai manasaanaa ? anu nilichEvu meyilu maaTuna pilichEvu kanula geeTunaa! pulakimchu naadhuDeMdamu EnaaTi prEmabaMdhamO! O...rEraajaa.... anu manasusaagE mohaalEmO venukaaDE samdEhaalEmO munusaagE nee manasEmO tETagaa tenigimchavayyaa mahaaraajaa....O...rEraajaa anu' Click here to hear the song
అనురాగం విరిసేనా .... ఓ.... రేరాజా అనుతాపము తీరేనా! వినువీధినేలే రాజువే నిరుపేద చెలిపై మనసానా ? అను నిలిచేవు మెయిలు మాటున పిలిచేవు కనుల గీటునా! పులకించు నాధుడెందము ఏనాటి ప్రేమబంధమో! ఓ...రేరాజా.... అను మనసుసాగే మొహాలేమో వెనుకాడే సందేహాలేమో మునుసాగే నీ మనసేమో తేటగా తెనిగించవయ్యా మహారాజా....ఓ...రేరాజా అనూ ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
0 comments:
Post a Comment