Wednesday, July 15, 2020

Donga Ramudu » Anda chandaala      దొంగరాముడు » అంద చందాల

July 15, 2020 Posted by Publisher , No comments

Song » Anda chandaala / అంద చందాల

Song Details:Actor : Akkineni Nageswara Rao / అక్కినెని నాగేశ్వర రావు  ,Actress : Jamuna / జమున ,  Savithri / సావిత్రి ,Music Director : Pendyala Nageswara Rao / పెండ్యాల నాగేశ్వరరావు  ,Lyrics Writer : Samudrala Senior / సముద్రాల సీనియర్ ,Singer : Jikki (P.G.Krishnaveni) / జిక్కి (పి.జి. కృష్ణవేణి) ,Song Category : Others
aMda chaMdaala sogasarivaaDu (2)

viMdu bhOMchEya vastaaDu nEDu

chaMdamaama... OhO chaMdamaama

chaMdamaama... OhO chaMdamaama

chaMdamaama... OhO chaMdamaama 



OOO...

O..O..O... chooDachooDaMga 



manasaguvaaDu

IDu jODaina valapula rEDu

U..vaaDu neekannaa sOkaina vaaDu...

viMdu bhOMchEya vastaaDu nEDu  



chaMdamaama



O..O..O vaani kannullO vennella jaalu

vaani navullO mutyaalu raalu

U... vaaDu neekannaa challanivaaDu

viMdu bhOMchEyavastaaDu 



nEDu....chaMdamaama

O..O..O nETi pOTeela gaDusarivaaDu

maaTapaaTiMchu magasirivaaDu

U... vaaDu neekannaa sirigalavaaDu....

viMdu bhOmchEya vastaaDu nEDu.... 

.chaMdamaama


 
Click here to hear the song
అంద చందాల సొగసరివాడు (2)

విందు భోంచేయ వస్తాడు నేడు

చందమామ... ఓహో చందమామ

చందమామ... ఓహో చందమామ

చందమామ... ఓహో చందమామ ఓఓఓ...

ఓ..ఓ..ఓ... చూడచూడంగ మనసగువాడు

ఈడు జోడైన వలపుల రేడు

ఊ..వాడు నీకన్నా సోకైన వాడు...

విందు భోంచేయ వస్తాడు నేడు  చందమామ



ఓ..ఓ..ఓ వాని కన్నుల్లో వెన్నెల్ల జాలు

వాని నవుల్లో ముత్యాలు రాలు

ఊ... వాడు నీకన్నా చల్లనివాడు

విందు భోంచేయవస్తాడు నేడు....చందమామ

ఓ..ఓ..ఓ నేటి పోటీల గడుసరివాడు

మాటపాటించు మగసిరివాడు

ఊ... వాడు నీకన్నా సిరిగలవాడు....

విందు భోంచేయ వస్తాడు నేడు.... .చందమామ


 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment