Sunday, July 12, 2020

Donga Donga » Te...Te...Teyani      దొంగ దొంగ » తీ.. తీ.. తీయని

July 12, 2020 Posted by Publisher , No comments

Song » Te...Te...Teyani / తీ.. తీ.. తీయని

Song Details:Actor : Anand / ఆనంద్ ,  Prasanth / ప్రశాంత్ ,Actress : Anu Agarwal / అను అగర్వాల్ ,  Heera / హీరా ,Music Director : A r rehman / ఏ ఆర్ రెహమాన్ ,Lyrics Writer : Rajasree / రాజశ్రీ ,Singer : Sujatha / సుజాత ,Song Category : Others
pallavi:

    tI.. tI.. tIyani.. segalu nAku aMdaM

    nA.. nA.. navvulA.. Ila vEse paruvaM

    tODugA cEravA.. eMdukiMka maunaM



    sogasulu ciMdulADani.. vayasulu poMgi rEgani

    sogasulu ciMdulADani.. vayasulu poMgi rEgani



caraNaM 1:

    urikE nA kulukE.. koMTe talapulu palikenulE

    nA pAla vannelE.. kannevalapulu cilikenulE

    saMdELa aMdAla vaMpulalO.. paruvamu paMcEnA

    nAjUku nA cUpu curakalalO.. cukkalanu cUpEnA



    sogasulu ciMdulADani.. vayasulu poMgi rEgani

    sogasulu ciMdulADani.. vayasulu poMgi rEgani



    tI.. tI.. tIyani.. segalu nAku aMdaM

    nA.. nA.. navvulA.. Ila vEse paruvaM

    tODugA cEravA.. eMdukiMka maunaM



caraNaM 2:

    jatagA.. kalisi.. jaMTa guvvalalle egiripOdAM

    gAlilO.. tEli.. nIli gaganamu ElukuMdAM

    vinuvIdhi jAbilitO ADukuMdAM.. vennelanu paMcukuMdAM

    svargAla tIrAlu cErukuMdAM.. tanuvulu maricipOdAM



    sogasulu ciMdulADani.. vayasulu poMgi rEgani

    sogasulu ciMdulADani.. vayasulu poMgi rEgani



    tI.. tI.. tIyani.. segalu nAku aMdaM

    nA.. nA.. navvulA.. Ila vEse paruvaM

    tODugA cEravA.. eMdukiMka maunaM
పల్లవి:

    తీ.. తీ.. తీయని.. సెగలు నాకు అందం

    నా.. నా.. నవ్వులా.. ఈల వేసె పరువం

    తోడుగా చేరవా.. ఎందుకింక మౌనం



    సొగసులు చిందులాడని.. వయసులు పొంగి రేగని

    సొగసులు చిందులాడని.. వయసులు పొంగి రేగని



చరణం 1:

    ఉరికే నా కులుకే.. కొంటె తలపులు పలికెనులే

    నా పాల వన్నెలే.. కన్నెవలపులు చిలికెనులే

    సందేళ అందాల వంపులలో.. పరువము పంచేనా

    నాజూకు నా చూపు చురకలలో.. చుక్కలను చూపేనా



    సొగసులు చిందులాడని.. వయసులు పొంగి రేగని

    సొగసులు చిందులాడని.. వయసులు పొంగి రేగని



    తీ.. తీ.. తీయని.. సెగలు నాకు అందం

    నా.. నా.. నవ్వులా.. ఈల వేసె పరువం

    తోడుగా చేరవా.. ఎందుకింక మౌనం



చరణం 2:

    జతగా.. కలిసి.. జంట గువ్వలల్లె ఎగిరిపోదాం

    గాలిలో.. తేలి.. నీలి గగనము ఏలుకుందాం

    వినువీధి జాబిలితో ఆడుకుందాం.. వెన్నెలను పంచుకుందాం

    స్వర్గాల తీరాలు చేరుకుందాం.. తనువులు మరిచిపోదాం



    సొగసులు చిందులాడని.. వయసులు పొంగి రేగని

    సొగసులు చిందులాడని.. వయసులు పొంగి రేగని



    తీ.. తీ.. తీయని.. సెగలు నాకు అందం

    నా.. నా.. నవ్వులా.. ఈల వేసె పరువం

    తోడుగా చేరవా.. ఎందుకింక మౌనం

0 comments:

Post a Comment