Sunday, July 12, 2020

Donga Donga » Koncham neeru...      దొంగ దొంగ » కొంచం నీరు..

July 12, 2020 Posted by Publisher , No comments

Song » Koncham neeru... / కొంచం నీరు..

Song Details:Actor : Anand / ఆనంద్ ,  Prasanth / ప్రశాంత్ ,Actress : Anu Agarwal / అను అగర్వాల్ ,  Heera / హీరా ,Music Director : A r rehman / ఏ ఆర్ రెహమాన్ ,Lyrics Writer : Rajasree / రాజశ్రీ ,Singer : Anitha / అనిత ,Song Category : Others
pallavi:

    koMcaM nIru.. koMcaM nippu.. unnAyi nA mEnilOna

    koMcaM garaLaM.. koMcaM amRutaM.. unnAyi nA kaLLallOna

    koMcaM narakaM.. koMcaM svargaM.. unnAyi nA guMDellOnA..A..



    caMdralEKA..A.. caMdralEKA..A..

    caMdralEKA..A.. caMdralEKA..A..



    koMcaM nIru.. koMcaM nippu.. unnAyi nA mEnilOna



caraNaM 1:

    nA kalalO evarO voccE

    nA kanulA velugai nilicE

    O svAti.. cinukai kurisE

    aha nA madilO.. merupai merisE

    I pedavi.. viri tEne maDugaMTa

    aha nA vagalE.. dari lEni vagalaMTa

    nEDu I BUmikE.. nI kOsaM digivacce nI tAra

    tODugA vastE.. muripAlu tIrErA



    tAranu vaDikEstE.. baMgAraM I vanne

    nI Ora cUpullO.. varahAlE olikEnE

    nI navvula puvvullO.. mutyAlE dorikEnE

    UriMcE vaMpullO.. harivillE virisEnE



    koMcaM nIru.. koMcaM nippu.. unnAyi nA mEnilOna

    koMcaM garaLaM.. koMcaM amRutaM.. unnAyi nA kaLLallOna

    koMcaM narakaM.. koMcaM svargaM.. unnAyi nA guMDellOnA..A..



    caMdralEKA..A.. caMdralEKA..A..

    caMdralEKA..A.. caMdralEKA..A..



caraNaM 2:

    manasaina nIvADu.. vinuvIdhina vastADE

    aMdAlaku bahumatigA.. sirivennela nistADE



    koMcaM nIru.. koMcaM nippu.. unnAyi nA mEnilOna

    koMcaM garaLaM.. koMcaM amRutaM.. unnAyi nA kaLLallOna

    koMcaM narakaM.. koMcaM svargaM.. unnAyi nA guMDellOnA..A..



    caMdralEKA..A.. caMdralEKA..A..

    caMdralEKA..A.. caMdralEKA..A..
పల్లవి:

    కొంచం నీరు.. కొంచం నిప్పు.. ఉన్నాయి నా మేనిలోన

    కొంచం గరళం.. కొంచం అమృతం.. ఉన్నాయి నా కళ్ళల్లోన

    కొంచం నరకం.. కొంచం స్వర్గం.. ఉన్నాయి నా గుండెల్లోనా..ఆ..



    చంద్రలేఖా..ఆ.. చంద్రలేఖా..ఆ..

    చంద్రలేఖా..ఆ.. చంద్రలేఖా..ఆ..



    కొంచం నీరు.. కొంచం నిప్పు.. ఉన్నాయి నా మేనిలోన



చరణం 1:

    నా కలలో ఎవరో వొచ్చే

    నా కనులా వెలుగై నిలిచే

    ఓ స్వాతి.. చినుకై కురిసే

    అహ నా మదిలో.. మెరుపై మెరిసే

    ఈ పెదవి.. విరి తేనె మడుగంట

    అహ నా వగలే.. దరి లేని వగలంట

    నేడు ఈ భూమికే.. నీ కోసం దిగివచ్చె నీ తార

    తోడుగా వస్తే.. మురిపాలు తీరేరా



    తారను వడికేస్తే.. బంగారం ఈ వన్నె

    నీ ఓర చూపుల్లో.. వరహాలే ఒలికేనే

    నీ నవ్వుల పువ్వుల్లో.. ముత్యాలే దొరికేనే

    ఊరించే వంపుల్లో.. హరివిల్లే విరిసేనే



    కొంచం నీరు.. కొంచం నిప్పు.. ఉన్నాయి నా మేనిలోన

    కొంచం గరళం.. కొంచం అమృతం.. ఉన్నాయి నా కళ్ళల్లోన

    కొంచం నరకం.. కొంచం స్వర్గం.. ఉన్నాయి నా గుండెల్లోనా..ఆ..



    చంద్రలేఖా..ఆ.. చంద్రలేఖా..ఆ..

    చంద్రలేఖా..ఆ.. చంద్రలేఖా..ఆ..



చరణం 2:

    మనసైన నీవాడు.. వినువీధిన వస్తాడే

    అందాలకు బహుమతిగా.. సిరివెన్నెల నిస్తాడే



    కొంచం నీరు.. కొంచం నిప్పు.. ఉన్నాయి నా మేనిలోన

    కొంచం గరళం.. కొంచం అమృతం.. ఉన్నాయి నా కళ్ళల్లోన

    కొంచం నరకం.. కొంచం స్వర్గం.. ఉన్నాయి నా గుండెల్లోనా..ఆ..



    చంద్రలేఖా..ఆ.. చంద్రలేఖా..ఆ..

    చంద్రలేఖా..ఆ.. చంద్రలేఖా..ఆ..

0 comments:

Post a Comment