Sunday, July 12, 2020

Donga Donga » Kanulu Kanulanu      దొంగ దొంగ » కనులు కనులను

July 12, 2020 Posted by Publisher , No comments

Song » Kanulu Kanulanu / కనులు కనులను

Song Details:Actor : Prasanth / ప్రశాంత్ ,Actress : Anu Agarwal / అను అగర్వాల్ ,Music Director : A r rehman / ఏ ఆర్ రెహమాన్ ,Lyrics Writer : Rajasree / రాజశ్రీ ,Singer : Mano (nagoor babu) / మనో (నాగూర్ బాబు)  ,Song Category : Others
pallavi :

 kanulu kanulanu dOchaayaMTae praema ani daanardhaM

 niMgi kaDalini dOchaenaMTae maeghamani daanardhaM

 tummeda puvvuni dOchiMdaMTae praayamani daanardhaM

 praayamae nanu dOchiMdaMTae paMDagaenani ardhaM ardhaM

 charaNaM : 1

 vaagulai urikitae vayasu kulukae ani ardhaM

 kaDaliye poMgitae niMDu punnamaenani ardhaM

 eeDu pakapaka navviMdaMTae oohu ani daanardhaM

 aMdagatteku amaimapuDitae oorikattani ardhaM ardhaM

 kanulu kanulanu dOchaayaMTae praema ani daanardhaM

 niMgi kaDalini dOchaenaMTae maeghamani daanardhaM

 tummeda puvvuni dOchiMdaMTae praayamani daanardhaM

 praayamae nanu dOchiMdaMTae paMDagaenani ardhaM ardhaM

 kanulu kanulanu dOchaayaMTae praema ani daanardhaM
 charaNaM : 2

 paDavale nadulaku baMdhukOTi ani ardhaM

 chinukule vaanaku bOsinavvulae ani ardhaM

 vellavaestae cheekaTiki adi vaekuvaunani ardhaM

 egiritae nuvu emukaliristae

 vijayamani daanardhaM ardhaM

 kanulu kanulanu dOchaayaMTae praema ani daanardhaM

 niMgi kaDalini dOchaenaMTae maeghamani daanardhaM

 tummeda puvvuni dOchiMdaMTae praayamani daanardhaM

 praayamae nanu dOchiMdaMTae paMDagaenani ardhaM ardhaM

 kanulu kanulanu dOchaayaMTae praema ani daanardhaM

 niMgi kaDalini dOchaenaMTae maeghamani daanardhaM

 tummeda puvvuni dOchiMdaMTae praayamani daanardhaM

 praayamae nanu dOchiMdaMTae paMDagaenani ardhaM ardhaM
పల్లవి :

 కనులు కనులను దోచాయంటే ప్రేమ అని దానర్ధం

 నింగి కడలిని దోచేనంటే మేఘమని దానర్ధం

 తుమ్మెద పువ్వుని దోచిందంటే ప్రాయమని దానర్ధం

 ప్రాయమే నను దోచిందంటే పండగేనని అర్ధం అర్ధం

 చరణం : 1

 వాగులై ఉరికితే వయసు కులుకే అని అర్ధం

 కడలియె పొంగితే నిండు పున్నమేనని అర్ధం

 ఈడు పకపక నవ్విందంటే ఊహు అని దానర్ధం

 అందగత్తెకు అమై్మపుడితే ఊరికత్తని అర్ధం అర్ధం

 కనులు కనులను దోచాయంటే ప్రేమ అని దానర్ధం

 నింగి కడలిని దోచేనంటే మేఘమని దానర్ధం

 తుమ్మెద పువ్వుని దోచిందంటే ప్రాయమని దానర్ధం

 ప్రాయమే నను దోచిందంటే పండగేనని అర్ధం అర్ధం

 కనులు కనులను దోచాయంటే ప్రేమ అని దానర్ధం
 చరణం : 2

 పడవలె నదులకు బంధుకోటి అని అర్ధం

 చినుకులె వానకు బోసినవ్వులే అని అర్ధం

 వెల్లవేస్తే చీకటికి అది వేకువౌనని అర్ధం

 ఎగిరితే నువు ఎముకలిరిస్తే

 విజయమని దానర్ధం అర్ధం

 కనులు కనులను దోచాయంటే ప్రేమ అని దానర్ధం

 నింగి కడలిని దోచేనంటే మేఘమని దానర్ధం

 తుమ్మెద పువ్వుని దోచిందంటే ప్రాయమని దానర్ధం

 ప్రాయమే నను దోచిందంటే పండగేనని అర్ధం అర్ధం

 కనులు కనులను దోచాయంటే ప్రేమ అని దానర్ధం

 నింగి కడలిని దోచేనంటే మేఘమని దానర్ధం

 తుమ్మెద పువ్వుని దోచిందంటే ప్రాయమని దానర్ధం

 ప్రాయమే నను దోచిందంటే పండగేనని అర్ధం అర్ధం

0 comments:

Post a Comment