Song » Nestamaa...Nestamma / నేస్తమా... నేస్తమా.
Song Details:Actor :
Akkini nagarjuna / అక్కినేని నాగార్జున ,Actress :
Anuskha / అనుష్క ,Music Director :
Devisree prasad / దేవి శ్రీ ప్రసాద్ ,Lyrics Writer :
Bhaskarabhatla Ravi Kumar / భాస్కరభట్ల రవి కుమార్ ,Singer :
Harini / హరిణి ,
Sri Krishna / శ్రీ కృష్ణ ,Song Category : Love & Romantic Songs
pallavi: nEstamA... nEstamA... nuvvE kOyilai vAlatAnaMTE tOTalA mAranA nIkOsaM... prANamA... prANamA... nuvvE vEkuvai cErutAnaMTE tUrupai cUDanA nIkOsaM... nEnanE pErulO nuvvu nuvvanE mATalO nEnu I kShaNaM eMtabAguMdO prEmalAgA... O.. prEmakE rUpamE iccI dAnikE prANamE pOstE vuMDadA niMDugA manalAgA.... caraNaM1 nuvvaMTE... eMtiShTaM... saripOdE AkASaM... nAkannA... nuvviShTaM... cUSAvA I citraM... kanupApalOna nIdE kalA eda ETilOna nuvvE alA kShaNakAlamainA cAlE ilA adi nAku veyyELLE... ika I kShaNaM... kAlamE... AgipOvAlE... caraNaM:2 alupostE… talanimirE… celimavutA nIkOsaM… nidarostE… talavAlcE… oDinavutA nIkOsaM… pedavaMcupainA nuvvEkadA paiTaMcumIdA nuvvEkadA naDu^^oMpulOnA nuvvEkadA praticOTa nuvvElE... aracEtilO... rEKalA... mAripOyAvE...
పల్లవి: నేస్తమా... నేస్తమా... నువ్వే కోయిలై వాలతానంటే తోటలా మారనా నీకోసం... ప్రాణమా... ప్రాణమా... నువ్వే వేకువై చేరుతానంటే తూరుపై చూడనా నీకోసం... నేననే పేరులో నువ్వు నువ్వనే మాటలో నేను ఈ క్షణం ఎంతబాగుందో ప్రేమలాగా... ఓ.. ప్రేమకే రూపమే ఇచ్చీ దానికే ప్రాణమే పోస్తే వుండదా నిండుగా మనలాగా.... చరణం1 నువ్వంటే... ఎంతిష్టం... సరిపోదే ఆకాశం... నాకన్నా... నువ్విష్టం... చూశావా ఈ చిత్రం... కనుపాపలోన నీదే కలా ఎద ఏటిలోన నువ్వే అలా క్షణకాలమైనా చాలే ఇలా అది నాకు వెయ్యేళ్ళే... ఇక ఈ క్షణం... కాలమే... ఆగిపోవాలే... చరణం:2 అలుపొస్తే… తలనిమిరే… చెలిమవుతా నీకోసం… నిదరొస్తే… తలవాల్చే… ఒడినవుతా నీకోసం… పెదవంచుపైనా నువ్వేకదా పైటంచుమీదా నువ్వేకదా నడుఒంపులోనా నువ్వేకదా ప్రతిచోట నువ్వేలే... అరచేతిలో... రేఖలా... మారిపోయావే...
0 comments:
Post a Comment