Song » Masaka Masaka / మసక మసక
Song Details:Actor :
Krishna / కృష్ణ ,
NTR / ఎన్ టీ ఆర్ ,Actress :
Jaya Lalitha / జయలలిత ,Music Director :
Ramesh Naidu / రమేష్ నాయుడు ,Lyrics Writer :
Arudra / ఆరుద్ర ,Singer :
L.R.Eshwari / ఎల్.ఆర్.ఈశ్వరి ,Song Category : Club & Item Songs
masaka masaka cIkaTilO..malle tOTa venakaala masaka masaka cIkaTilO..malle tOTa venakaala maapaTELa kalusukO.. nI manasainadi dorukutuMdi..nI manasainadi dorukutuMdi.. dorukutuMdi.. OkE! yaa!! yaa yaa .. ya ya yaa yaa yaa. . yaa yaa .. ya ya yaa yaa yaa .. haa..aa..aa maa dEshaM vaccinavaaDaa..maa bommalu meccinavaaDaa!! maa dEshaM vaccinavaaDaa..maa bommalu meccinavaaDaa!! tarataraala aMdaala..taragani tolicaMdaala tarataraala aMdaala..taragani tolicaMdaala I bhaMgima nacciMdaa?? aanaMdaM icciMdaa?? aitE.. masaka masaka cIkaTilO..malle tOTa venakaala maapaTELa kalusukO.. nI manasainadi dorukutuMdi..nI manasainadi dorukutuMdi.. dorukutuMdi.. OkE! yaa!! yaa yaa .. ya ya yaa yaa yaa. . yaa yaa .. ya ya yaa yaa yaa .. haa..aa..aa cOdyaalu vetikEvaaDaa..sogasu cUsi murisEvaaDaa!! cOdyaalu vetikEvaaDaa..sogasu cUsi murisEvaaDaa!! kaLa cEtiki dorakaalaMTE..nalumUlalu tiragaala!! nI muMduku raavaalaa?? nI soMtaM kaavaalaa?? aitE.. masaka masaka cIkaTilO..malle tOTa venakaala maapaTELa kalusukO.. nI manasainadi dorukutuMdi..nI manasainadi dorukutuMdi.. dorukutuMdi.. OkE! yaa!! yaa yaa .. ya ya yaa yaa yaa. . yaa yaa .. ya ya yaa yaa yaa .. haa..aa..aa Click here to hear the song
మసక మసక చీకటిలో..మల్లె తోట వెనకాల మసక మసక చీకటిలో..మల్లె తోట వెనకాల మాపటేళ కలుసుకో.. నీ మనసైనది దొరుకుతుంది..నీ మనసైనది దొరుకుతుంది.. దొరుకుతుంది.. ఓకే! యా!! యా యా .. య య యా యా యా. . యా యా .. య య యా యా యా .. హా..ఆ..ఆ మా దేశం వచ్చినవాడా..మా బొమ్మలు మెచ్చినవాడా!! మా దేశం వచ్చినవాడా..మా బొమ్మలు మెచ్చినవాడా!! తరతరాల అందాల..తరగని తొలిచందాల తరతరాల అందాల..తరగని తొలిచందాల ఈ భంగిమ నచ్చిందా?? ఆనందం ఇచ్చిందా?? ఐతే.. మసక మసక చీకటిలో..మల్లె తోట వెనకాల మాపటేళ కలుసుకో.. నీ మనసైనది దొరుకుతుంది..నీ మనసైనది దొరుకుతుంది.. దొరుకుతుంది.. ఓకే! యా!! యా యా .. య య యా యా యా. . యా యా .. య య యా యా యా .. హా..ఆ..ఆ చోద్యాలు వెతికేవాడా..సొగసు చూసి మురిసేవాడా!! చోద్యాలు వెతికేవాడా..సొగసు చూసి మురిసేవాడా!! కళ చేతికి దొరకాలంటే..నలుమూలలు తిరగాల!! నీ ముందుకు రావాలా?? నీ సొంతం కావాలా?? ఐతే.. మసక మసక చీకటిలో..మల్లె తోట వెనకాల మాపటేళ కలుసుకో.. నీ మనసైనది దొరుకుతుంది..నీ మనసైనది దొరుకుతుంది.. దొరుకుతుంది.. ఓకే! యా!! యా యా .. య య యా యా యా. . యా యా .. య య యా యా యా .. హా..ఆ..ఆ ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
0 comments:
Post a Comment