Friday, July 17, 2020

Devudu Chesina Manushulu » Dora vayasu      దేవుడు చేసిన మనుషులు » దోర వయసు

July 17, 2020 Posted by Publisher , No comments

Song » Dora vayasu / దోర వయసు

Song Details:Actor : Krishna / కృష్ణ  ,  NTR / ఎన్ టీ ఆర్  ,Actress : Jaya Lalitha / జయలలిత ,Music Director : Ramesh Naidu / రమేష్ నాయుడు  ,Lyrics Writer : Sri sri / శ్రీ శ్రీ  ,Singer : P.Suseela / పి. సుశీల  ,  S p balu / యస్ పి బాలు ,Song Category : Others
pallavi:

    Ey..

    abbO..



    dOra vayasu cinnadi.. laralalaha

    BalE jOrugunnadi... laralalaha

    dIni tassAdiyyA kassumaMTunnadi kavvistU unnadI..



    dOra vayasu cinnadi.. laralalaha

    BalE jOrugunnadi... laralalaha

    dIni tassAdiyyA kassumaMTunnadi kavvistU unnadI..



    dOra vayasu cinnadi.. laralalaha.. ahA..

    ahA..



caraNaM 1:

    Ey.. oLLu elA uMdi?

    oLLA?



    oLLu JallumaMTuMdi ninnu cUstE...

    EdOlA uMTuMdI ninnu tAkitE

    oLLu JallumaMTuMdi ninnu cUstE...

    EdOlA uMTuMdI ninnu tAkitE

    U~MhU~M.. uMTadi.. okkaTistE.. gUba guy... aMTadi

    okkaTicci okkasAri nI vANNi cEsikO

    ennaTikI maruvalEni ennO suKAlaMdukO..

    CI..pO..

    abbO..



    dOra vayasu cinnadi.. laralalaha

    BalE jOrugunnadi... laralalaha

    dIni tassAdiyyA kassumaMTunnadi kavvistU unnadI..



    dOra vayasu cinnadi.. larala..

    ahA.. ahA.. ohO..



caraNaM 2:



    oLLu maMDipOtOMdi ninnu cUstE

    ceMpa ceLLu maMTuMdI haddu mIritE

    oLLu maMDipOtOMdi ninnu cUstE

    ceMpa ceLLu maMTuMdI haddu mIritE

    ahA~M.. alAgA?

    alAgilA anukOku aMdarilA nannU

    ceDhAmaDhA pElAvO cerigEstA cUDu

    abbO...
పల్లవి:

    ఏయ్..

    అబ్బో..



    దోర వయసు చిన్నది.. లరలలహ

    భలే జోరుగున్నది... లరలలహ

    దీని తస్సాదియ్యా కస్సుమంటున్నది కవ్విస్తూ ఉన్నదీ..



    దోర వయసు చిన్నది.. లరలలహ

    భలే జోరుగున్నది... లరలలహ

    దీని తస్సాదియ్యా కస్సుమంటున్నది కవ్విస్తూ ఉన్నదీ..



    దోర వయసు చిన్నది.. లరలలహ.. అహా..

    అహా..



చరణం 1:

    ఏయ్.. ఒళ్ళు ఎలా ఉంది?

    ఒళ్ళా?



    ఒళ్ళు ఝల్లుమంటుంది నిన్ను చూస్తే...

    ఏదోలా ఉంటుందీ నిన్ను తాకితే

    ఒళ్ళు ఝల్లుమంటుంది నిన్ను చూస్తే...

    ఏదోలా ఉంటుందీ నిన్ను తాకితే

    ఊఁహూఁ.. ఉంటది.. ఒక్కటిస్తే.. గూబ గుయ్... అంటది

    ఒక్కటిచ్చి ఒక్కసారి నీ వాణ్ణి చేసికో

    ఎన్నటికీ మరువలేని ఎన్నో సుఖాలందుకో..

    ఛీ..పో..

    అబ్బో..



    దోర వయసు చిన్నది.. లరలలహ

    భలే జోరుగున్నది... లరలలహ

    దీని తస్సాదియ్యా కస్సుమంటున్నది కవ్విస్తూ ఉన్నదీ..



    దోర వయసు చిన్నది.. లరల..

    అహా.. అహా.. ఒహో..



చరణం 2:

    ఒళ్ళు మండిపోతోంది నిన్ను చూస్తే

    చెంప చెళ్ళు మంటుందీ హద్దు మీరితే

    ఒళ్ళు మండిపోతోంది నిన్ను చూస్తే

    చెంప చెళ్ళు మంటుందీ హద్దు మీరితే

    అహాఁ.. అలాగా?

    అలాగిలా అనుకోకు అందరిలా నన్నూ

    చెఢామఢా పేలావో చెరిగేస్తా చూడు

    అబ్బో...

0 comments:

Post a Comment