Friday, July 10, 2020

Devi Putrudu » O prema Hrudaya      దేవి పుత్రుడు » ఓ ప్రేమా హృదయ

July 10, 2020 Posted by Publisher , No comments

Song » O prema Hrudaya / ఓ ప్రేమా హృదయ
Song Details:Actor : Venkatesh / వెంకటేష్  ,Actress : Soundarya / సౌందర్య  ,Music Director : Mani sharma / మణిశర్మ  ,Lyrics Writer : Jonnavithulla / జొన్నవిత్తుల ,Singer : Prasanna / ప్రసన్న  ,  S p balu / యస్ పి బాలు ,Song Category : Others
pallavi:

    O prEmA hRudaya vINa nIvammA prANamA...

    O prEmA nudiTi mIda kAvammA kuMkumA...

    pasupu pUla vennela pasiDi haMsa kannelA

    cErumA caitramA snEhamA...



    O prEmA hRudaya vINa nIvammA prANamA...



caraNaM 1:

    asaleMdukE A amRutamE anurAgamutO nuvvu navvitE

    rati suMdarilA dari cEritE

    celarEgipOyE yavvanamE maga kOrikatO mATADitE

    kosa cUpulatO tAkitE

    mEnu mEnu AnI tEli sOlipOnI

    Edi Emi kAnI EkamavvanI

    rA marI...nA celI...



    O prEmA hRudaya vINa nIvammA prANamA...



caraNaM 2:

    ShehanAyi mOgE kOvelalO SaSi kAMtulatO nanu cErukO

    gRuha dEvatalA oDi cErcukO

    ratanAlu paMDE nI jatalO suKa SAMtulatO Sruti cEsukO

    priya lAhirilO ElukO

    lOkamaMdu lEni hAyi aMdukOnI

    kOTi janmalannI tODu uMDanI

    rA marI...nA celI..



    O prEmA hRudaya vINa nIvammA prANamA...

    O prEmA nudiTi mIda kAvammA kuMkumA...

    pasupu pUla vennela pasiDi haMsa kannelA

    cErumA caitramA snEhamA...


 
 
Click here to hear the song
పల్లవి:

    ఓ ప్రేమా హృదయ వీణ నీవమ్మా ప్రాణమా...

    ఓ ప్రేమా నుదిటి మీద కావమ్మా కుంకుమా...

    పసుపు పూల వెన్నెల పసిడి హంస కన్నెలా

    చేరుమా చైత్రమా స్నేహమా...



    ఓ ప్రేమా హృదయ వీణ నీవమ్మా ప్రాణమా...



చరణం 1:

    అసలెందుకే ఆ అమృతమే అనురాగముతో నువ్వు నవ్వితే

    రతి సుందరిలా దరి చేరితే

    చెలరేగిపోయే యవ్వనమే మగ కోరికతో మాటాడితే

    కొస చూపులతో తాకితే

    మేను మేను ఆనీ తేలి సోలిపోనీ

    ఏది ఏమి కానీ ఏకమవ్వనీ

    రా మరీ...నా చెలీ...



    ఓ ప్రేమా హృదయ వీణ నీవమ్మా ప్రాణమా...



చరణం 2:

    షెహనాయి మోగే కోవెలలో శశి కాంతులతో నను చేరుకో

    గృహ దేవతలా ఒడి చేర్చుకో

    రతనాలు పండే నీ జతలో సుఖ శాంతులతో శ్రుతి చేసుకో

    ప్రియ లాహిరిలో ఏలుకో

    లోకమందు లేని హాయి అందుకోనీ

    కోటి జన్మలన్నీ తోడు ఉండనీ

    రా మరీ...నా చెలీ..



    ఓ ప్రేమా హృదయ వీణ నీవమ్మా ప్రాణమా...

    ఓ ప్రేమా నుదిటి మీద కావమ్మా కుంకుమా...

    పసుపు పూల వెన్నెల పసిడి హంస కన్నెలా

    చేరుమా చైత్రమా స్నేహమా...




ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment