
Song » Toli valape / తొలి వలపే
Song Details:Actor :
NTR / ఎన్ టీ ఆర్ ,Actress :
Savithri / సావిత్రి ,Music Director :
S.P. Kodandapani / ఎస్.పి. కోదండపాణి ,Lyrics Writer :
Veeturi / వీటూరి ,Singer :
Ghantasala / ఘంటసాల ,
P.Suseela / పి. సుశీల ,Song Category : Others
a: toli valapE padE padE pilicE edalO saMdaDi cEsE A: toli valapE padE padE pilicE madilO mallelu virisE... tolivalapE... a: EmO idi EmO nI pedavula virisE navvula puvvula aMdAlu A : A aMdaM anubaMdhaM nA manasuna nIkai kAcina pUsina kAnukalu a: EmO idi EmO nI pedavula virisE navvula puvvula aMdAlu A: A aMdaM anubaMdhaM nA manasuna nIkai kAcina pUsina kAnukalu a: nI kanula veligEnE dIpAlu A: avi nI prEmaku pratirUpAlu ||nI kanula|| mana anurAgAniki hAratulu a: toli valapE padE padE pilicE edalO saMdaDi cEsE toli valapE ||toli|| A: gari nirigA a: A A A A a: maganigamA a: A A A A A: gama nIda nIdapA a: A A A A A: ElA I vELA kaDuviMtaga tOce tIyaga hAyiga I jagamU a: yavvanamu anuBavamU jatakUDina vELA kaligina valapula paravaSamU ||ElA I vELA|| A: I rEyi palikelE svAgatamU a: InADE bratukuna SuBadinamU ||I rEyi|| I tanuvE manakika ceri sagamU ||toli|| Click here to hear the song
అ: తొలి వలపే పదే పదే పిలిచే ఎదలో సందడి చేసే ఆ: తొలి వలపే పదే పదే పిలిచే మదిలో మల్లెలు విరిసే... తొలివలపే... అ: ఏమో ఇది ఏమో నీ పెదవుల విరిసే నవ్వుల పువ్వుల అందాలు ఆ : ఆ అందం అనుబంధం నా మనసున నీకై కాచిన పూసిన కానుకలు అ: ఏమో ఇది ఏమో నీ పెదవుల విరిసే నవ్వుల పువ్వుల అందాలు ఆ: ఆ అందం అనుబంధం నా మనసున నీకై కాచిన పూసిన కానుకలు అ: నీ కనుల వెలిగేనే దీపాలు ఆ: అవి నీ ప్రేమకు ప్రతిరూపాలు ||నీ కనుల|| మన అనురాగానికి హారతులు అ: తొలి వలపే పదే పదే పిలిచే ఎదలో సందడి చేసే తొలి వలపే ||తొలి|| ఆ: గరి నిరిగా అ: ఆ ఆ ఆ ఆ అ: మగనిగమా అ: ఆ ఆ ఆ ఆ ఆ: గమ నీద నీదపా అ: ఆ ఆ ఆ ఆ ఆ: ఏలా ఈ వేళా కడువింతగ తోచె తీయగ హాయిగ ఈ జగమూ అ: యవ్వనము అనుభవమూ జతకూడిన వేళా కలిగిన వలపుల పరవశమూ ||ఏలా ఈ వేళా|| ఆ: ఈ రేయి పలికెలే స్వాగతమూ అ: ఈనాడే బ్రతుకున శుభదినమూ ||ఈ రేయి|| ఈ తనువే మనకిక చెరి సగమూ ||తొలి|| ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
0 comments:
Post a Comment