
Song » Etade tragidee / ఈతడే ట్రాజ్ డీ
Song Details:Actor :
NTR / ఎన్ టీ ఆర్ ,Actress :
Savithri / సావిత్రి ,Music Director :
S.P. Kodandapani / ఎస్.పి. కోదండపాణి ,Lyrics Writer :
Veeturi / వీటూరి ,Singer :
Madhavapeddi Satyam / మాధవపెద్ది సత్యం ,Song Category : Others
ItaDE TrAj DI yAkTiMgulO kiMgu hiMdi PIlDuku prApu I dilIpu naTanalO hyUmaru naTulakE grAmaru rANiMcu glAmaru rAj kapUru rAmuDai ilatOTa rAmuDai _ jagadaBi rAmuDai velisina rAmarAvu.. vAsigA ala dEvadAsugA kavi kALi dAsugA velugu nAgESvaruMDu mrOgu jaggayya kaMTamu KaMgu KaMgu daMcu vilanuni kAMtArAvu guMjI_ guMjI_ guMjI guMjI itaDu bAlayya ramaNamUrtitaDu calaM abba vIrini pogaDa nI abbataramE bbebbebbe _ nA abbataramE A..A..A...A...A...A...
ఈతడే ట్రాజ్ డీ యాక్టింగులో కింగు హింది ఫీల్డుకు ప్రాపు ఈ దిలీపు నటనలో హ్యూమరు నటులకే గ్రామరు రాణించు గ్లామరు రాజ్ కపూరు రాముడై ఇలతోట రాముడై _ జగదభి రాముడై వెలిసిన రామరావు.. వాసిగా అల దేవదాసుగా కవి కాళి దాసుగా వెలుగు నాగేశ్వరుండు మ్రోగు జగ్గయ్య కంటము ఖంగు ఖంగు దంచు విలనుని కాంతారావు గుంజీ_ గుంజీ_ గుంజీ గుంజీ ఇతడు బాలయ్య రమణమూర్తితడు చలం అబ్బ వీరిని పొగడ నీ అబ్బతరమే బ్బెబ్బెబ్బె _ నా అబ్బతరమే ఆ..ఆ..ఆ...ఆ...ఆ...ఆ...
0 comments:
Post a Comment