Song » Bommanu Chesi / బొమ్మను చేసీ
Song Details:Actor :
NTR / ఎన్ టీ ఆర్ ,Actress :
Girija / గిరిజ ,
Savithri / సావిత్రి ,Music Director :
S.P. Kodandapani / ఎస్.పి. కోదండపాణి ,Lyrics Writer :
Sri sri / శ్రీ శ్రీ ,Singer :
Ghantasala / ఘంటసాల ,Song Category : Sad & Patho songs
bratukaMtaa baadagaa..kalalOni gaadhagaa.. kannITi dhaaragaa..karigipOyE talacEdi jaragadU...jarigEdi teliyadu.. bommanu cEsI praaNamu pOsI aaDEvu nIkidi vEDukaa bommanu cEsI praaNamu pOsI aaDEvu nIkidi vEDukaa gaaraDi cEsI guMDenu kOsI navvEvu I viMta caalikaa bommanu cEsI praaNamu pOsI aaDEvu nIkidi vEDukaa aMdaalu sRuShTiMcinaavu dayatO nIvu maralaa nI cEtitO nIvE tuDicEvulE dIpaalu nIvE veligiMcinaavE gaaDaaMdhakaaraana viDicEvulE koMDaMta aasha aDi aasha cEsI koMDaMta aasha aDi aasha cEsI paataaLa lOkaana tOcEvulE bommanu cEsI praaNamu pOsI aaDEvu nIkidi vEDukaa okanaaTi udhyaanavanamu nEDu kanamu adiyE marabhUmigaa nIvu maarcEvulE okanaaTi udhyaanavanamu nEDu kanamu adiyE marabhUmigaa nIvu maarcEvulE anuraaga madhuvu aMdiMci nIvu aaraadhana jwaala cEsEvulE aanaMdamaMta payaniMcu vELaa aanaMdamaMta payaniMcu vELaa shOkaala saMdraana muMcEvulE bommanu cEsI praaNamu pOsI aaDEvu nIkidi vEDukaa gaaraDi cEsI guMDenu kOsI navvEvu I viMta caalikaa bommanu cEsI praaNamu pOsI aaDEvu nIkidi vEDukaa Click here to hear the song
బ్రతుకంతా బాదగా..కలలోని గాధగా.. కన్నీటి ధారగా..కరిగిపోయే తలచేది జరగదూ...జరిగేది తెలియదు.. బొమ్మను చేసీ ప్రాణము పోసీ ఆడేవు నీకిది వేడుకా బొమ్మను చేసీ ప్రాణము పోసీ ఆడేవు నీకిది వేడుకా గారడి చేసీ గుండెను కోసీ నవ్వేవు ఈ వింత చాలికా బొమ్మను చేసీ ప్రాణము పోసీ ఆడేవు నీకిది వేడుకా అందాలు సృష్టించినావు దయతో నీవు మరలా నీ చేతితో నీవే తుడిచేవులే దీపాలు నీవే వెలిగించినావే గాడాంధకారాన విడిచేవులే కొండంత ఆశ అడి ఆశ చేసీ కొండంత ఆశ అడి ఆశ చేసీ పాతాళ లోకాన తోచేవులే బొమ్మను చేసీ ప్రాణము పోసీ ఆడేవు నీకిది వేడుకా ఒకనాటి ఉధ్యానవనము నేడు కనము అదియే మరభూమిగా నీవు మార్చేవులే ఒకనాటి ఉధ్యానవనము నేడు కనము అదియే మరభూమిగా నీవు మార్చేవులే అనురాగ మధువు అందించి నీవు ఆరాధన జ్వాల చేసేవులే ఆనందమంత పయనించు వేళా ఆనందమంత పయనించు వేళా శోకాల సంద్రాన ముంచేవులే బొమ్మను చేసీ ప్రాణము పోసీ ఆడేవు నీకిది వేడుకా గారడి చేసీ గుండెను కోసీ నవ్వేవు ఈ వింత చాలికా బొమ్మను చేసీ ప్రాణము పోసీ ఆడేవు నీకిది వేడుకా ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
0 comments:
Post a Comment