Song » Alayaana / ఆలయాన
Song Details:Actor :
NTR / ఎన్ టీ ఆర్ ,Actress :
Savithri / సావిత్రి ,Music Director :
S.P. Kodandapani / ఎస్.పి. కోదండపాణి ,Lyrics Writer :
Yet to be known / ఇంకా తెలియవలసి వుంది ,Singer :
Ghantasala / ఘంటసాల ,Song Category : Others
AlayAna velisina A dEvuni rIti illAlE I jagatiki jIvana jyOti ||AlayAna|| patidEvuni muripiMcE valapula vINa jIvitamE paMDiMcE navvula vAna ||pati|| kaShTasuKAlalO tODU nIDagA tallini maripiMcE yillAli AdaraNA ||kaShTa|| maguvEgA magavAniki madhura BAvanA ||AlayAna|| sEvalatO attamAma saMtasiMcagA padimaMdini AdariMcu kalpavalligA ||sEva|| tanayuni vIrunigA peMcE talligA satiyE gRuhasImanu gAcE dEvataga sRuShTiMcenu A dEvuDu tanaku mArugA ||AlayAna|| Click here to hear the song
ఆలయాన వెలిసిన ఆ దేవుని రీతి ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి ||ఆలయాన|| పతిదేవుని మురిపించే వలపుల వీణ జీవితమే పండించే నవ్వుల వాన ||పతి|| కష్టసుఖాలలో తోడూ నీడగా తల్లిని మరిపించే యిల్లాలి ఆదరణా ||కష్ట|| మగువేగా మగవానికి మధుర భావనా ||ఆలయాన|| సేవలతో అత్తమామ సంతసించగా పదిమందిని ఆదరించు కల్పవల్లిగా ||సేవ|| తనయుని వీరునిగా పెంచే తల్లిగా సతియే గృహసీమను గాచే దేవతగ సృష్టించెను ఆ దేవుడు తనకు మారుగా ||ఆలయాన|| ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
0 comments:
Post a Comment