Wednesday, July 8, 2020

Devanthakudu » Entha Madhuraseema దేవాంతకుడు » ఎంతమధురసీమ

July 08, 2020 Posted by Publisher , No comments



















Song » Entha Madhuraseema / ఎంతమధురసీమ
Song Details:Actor : NTR / ఎన్ టీ ఆర్  ,Actress : Krishna kumari / కృష్ణ కుమారి  ,Music Director : Aswathama / అశ్వత్థామ  ,Lyrics Writer : Arudra / ఆరుద్ర  ,Singer : P.B.Srinivas / పి.బి.శ్రీనివాస్ ,  S. Janaki / యస్. జానకి ,Song Category : Love & Romantic Songs
eMtamadhurasIma priyatamaa
saMtatamu manamicaTE  ||saMta||



saMcariMcudaamaa    ||eMta||



vinu vIdhula taarakalE
virajaajula maalikalai           ||vinu||
kanulamuMdu niluvagaa  ||kanula||
nI...kurulalOna muDicedanE ||eMta||



gagana gaMga alalalOna 
kadali aaDu taamaralE   ||gagana||
karamulaMdu vaccicEra   ||kara||
nI caraNa pUja cEyudunu  ||eMta||
eTu cUcina aMdamE
ciMdunu makaraMdamE   ||eTu||
I vannela vennelalO    ||I vannela||
OlalaaDi sOludamaa   ||eMta||
kammani I vanamaMduna 
kalisi melisi paaDudamaa
kalpavRukSha chaayalOna   ||kalpa||



kaapuramE cEyudamaa
eMta madhurasIma priyatamaa
ఎంతమధురసీమ ప్రియతమా
 
సంతతము మనమిచటే  ||సంత||
 
సంచరించుదామా    ||ఎంత||
 
విను వీధుల తారకలే
విరజాజుల మాలికలై            ||విను||
కనులముందు నిలువగా  ||కనుల||
నీ...కురులలోన ముడిచెదనే  ||ఎంత||
 
గగన గంగ అలలలోన 
కదలి ఆడు తామరలే           ||గగన||
కరములందు వచ్చిచేర   ||కర||
నీ చరణ పూజ చేయుదును  ||ఎంత||
ఎటు చూచిన అందమే
చిందును మకరందమే  ||ఎటు||
ఈ వన్నెల వెన్నెలలో    ||ఈ వన్నెల||
ఓలలాడి సోలుదమా   ||ఎంత||
కమ్మని ఈ వనమందున 
కలిసి మెలిసి పాడుదమా
కల్పవృక్ష చాయలోన   ||కల్ప||
 
కాపురమే చేయుదమా
ఎంత మధురసీమ ప్రియతమా

0 comments:

Post a Comment