Song » Chalre baetaa chal / చల్రే బేటా చల్
Song » Jeevitam Emitee / జీవితం ఏమిటీ
Song » Jeevitam Emitee / జీవితం ఏమిటీ
Song Details:Actor :
Krishna / కృష్ణ ,Actress :
Vijayanirmala / విజయనిర్మల ,Music Director :
Ramesh Naidu / రమేష్ నాయుడు ,Lyrics Writer :
Arudra / ఆరుద్ర ,Singer :
S p balu / యస్ పి బాలు ,Song Category : Others
pallavi : jeevitaM aemiTee veluturu cheekaTi... aMtae... jeevitaM aemiTee veluturu cheekaTi veluturaMtaa cheekaTaitae aMdulOnae sukhamu unnadi avunu jeevitaM aemiTee veluturu cheekaTi charaNaM : 1 manasu virigi tunakalaitae tunaka tunakalO narakamunnadi manasu virigi tunakalaitae tunaka tunakalO narakamunnadi laedu laedanukunna SaaMti chaedulOnae unnadi ee chaedulOnae unnadi jeevitaM aemiTee veluturu cheekaTi charaNaM : 2 raamachilaka egiripOtae... raagabaMdhaM saDalipOtae raamachilaka egiripOtae... raagabaMdhaM saDalipOtae moogahRdayaM gaayamainadi aa gaayamae oka gaeyamainadi... aa gaayamae oka gaeyamainadi... jeevitaM aemiTee veluturu cheekaTi veluturaMtaa cheekaTaitae aMdulOnae sukhamu unnadi jeevitaM aemiTee veluturu cheekaTi veluturu cheekaTi... veluturu cheekaTi...
పల్లవి : జీవితం ఏమిటీ వెలుతురు చీకటి... అంతే... జీవితం ఏమిటీ వెలుతురు చీకటి వెలుతురంతా చీకటైతే అందులోనే సుఖము ఉన్నది అవును జీవితం ఏమిటీ వెలుతురు చీకటి చరణం : 1 మనసు విరిగి తునకలైతే తునక తునకలో నరకమున్నది మనసు విరిగి తునకలైతే తునక తునకలో నరకమున్నది లేదు లేదనుకున్న శాంతి చేదులోనే ఉన్నది ఈ చేదులోనే ఉన్నది జీవితం ఏమిటీ వెలుతురు చీకటి చరణం : 2 రామచిలక ఎగిరిపోతే... రాగబంధం సడలిపోతే రామచిలక ఎగిరిపోతే... రాగబంధం సడలిపోతే మూగహృదయం గాయమైనది ఆ గాయమే ఒక గేయమైనది... ఆ గాయమే ఒక గేయమైనది... జీవితం ఏమిటీ వెలుతురు చీకటి వెలుతురంతా చీకటైతే అందులోనే సుఖము ఉన్నది జీవితం ఏమిటీ వెలుతురు చీకటి వెలుతురు చీకటి... వెలుతురు చీకటి...
0 comments:
Post a Comment