Sunday, July 12, 2020

Devadas (2018) » Sindara vandara sundara vadana      దేవదాస్ (2018) » సిందర వందర సుందర వదన

July 12, 2020 Posted by Publisher , No comments

Song » Sindara vandara sundara vadana / సిందర వందర సుందర వదన

Song Details:Actor : Naani / నాని ,Actress : N/A / వర్తించదు ,Music Director : Mani sharma / మణిశర్మ  ,Lyrics Writer : Rama jogayya sastry / రామ జోగయ్య శాస్త్రి  ,Singer : Padmalatha / పద్మలత ,Song Category : Teasing Songs
siMdara vaMdara suMdara vadana 
ayyayyo idi nuvvEnA
gaMdaragOLapu maMdala valana
tagulukuMda hai ..rA ...nA
idoka viMta GaTanA
nIkEmo rAdu naTanA
sIkaTi gUTi paMcana baMdini cEsi
ninnuMcaga tagunA
A ... seTTu kiMda DAkTarU
EMdI yavvAraM ?
nI lEta lEta guMDe painA guMTUru kAraM 
nI paiki paiki duMkutuMda
rAkShasa mamakAraM 
iMka tappadaMTU eTTagOTTA 
sardukOrA baMgAraM 
siMdara vaMdara suMdara vadana 
ayyayyo idi nuvvEnA
gaMdaragOLapu maMdala valana
tagulukuMda hai.. rA ..nA
caraNaM 1:
nI mATallOnA maMdaMTe vErE
vILLakiMdE E E E E E E E dO
nI sEtilO gOlIlE vErE
vILLakiMkE E E E E E E E vO
nOTi BAShalu saripaDavu
dEha BAShalu jatapaDavu
mattu gaMjAyi tOTalOna
mA maMci malle lAgA
maTAShai pOyinAvurO 
A ... seTTu kiMda DAkTarU
EMdI yavvAraM ?
nI lEta lEta guMDe painA guMTUru kAraM 
nI paiki paiki duMkutuMda
rAkShasa mamakAraM 
iMka tappadaMTU eTTagOTTA 
sardukOrA baMgAraM 
siMdara vaMdara suMdara vadana 
ayyayyo idi nuvvEnA
gaMdaragOLapu maMdala valana
tagulukuMda hai .. rA .. nA
idoka viMta GaTanA
nIkEmo rAdu naTanA
sIkaTi gUTi paMcana baMdini cEsi
ninnuMcaga tagunA
caraNaM 2 :
klinik lEni E kikku lEnI 
taitakkalA A A A A A A A A Ta 
erakkapOyi irukkupOyAv
I seDDa  sO O O O O O O O O TA
ekkaDuMDAlanukunnAvu
yADikocci paMDukunnAvu
gukka peTTEsi kevvu kevvu
nI PEsu mIdi navvu
ekkekki EDcinAdirO 
A ... seTTu kiMda DAkTarU
EMdI yavvAraM ?
nI lEta lEta guMDe painA guMTUru kAraM 
nI paiki paiki duMkutuMda
rAkShasa mamakAraM 
iMka tappadaMTU eTTagOTTA 
sardukOrA baMgAraM 
siMdara vaMdara suMdara vadana 
ayyayyo idi nuvvEnA
gaMdaragOLapu maMdala valana
tagulukuMdA hai..rA ..nA
 
Pl click the link for the song
youtu.be/n0T5S0ZT_0Q
సిందర వందర సుందర వదన 
అయ్యయ్యొ ఇది నువ్వేనా
గందరగోళపు మందల వలన
తగులుకుంద హై ..రా ...నా
ఇదొక వింత ఘటనా
నీకేమొ రాదు నటనా
సీకటి గూటి పంచన బందిని చేసి
నిన్నుంచగ తగునా
ఆ ... సెట్టు కింద డాక్టరూ
ఏందీ యవ్వారం ?
నీ లేత లేత గుండె పైనా గుంటూరు కారం 
నీ పైకి పైకి దుంకుతుంద
రాక్షస మమకారం 
ఇంక తప్పదంటూ ఎట్టగోట్టా 
సర్దుకోరా బంగారం 
సిందర వందర సుందర వదన 
అయ్యయ్యొ ఇది నువ్వేనా
గందరగోళపు మందల వలన
తగులుకుంద హై.. రా ..నా
చరణం 1:
నీ మాటల్లోనా మందంటె వేరే
వీళ్ళకిందే ఏఏఏఏఏఏఏ దో
నీ సేతిలో గోలీలే వేరే
వీళ్ళకింకే ఏఏఏఏఏఏఏ వో
నోటి భాషలు సరిపడవు
దేహ భాషలు జతపడవు
మత్తు గంజాయి తోటలోన
మా మంచి మల్లె లాగా
మటాషై పోయినావురో 
ఆ ... సెట్టు కింద డాక్టరూ
ఏందీ యవ్వారం ?
నీ లేత లేత గుండె పైనా గుంటూరు కారం 
నీ పైకి పైకి దుంకుతుంద
రాక్షస మమకారం 
ఇంక తప్పదంటూ ఎట్టగోట్టా 
సర్దుకోరా బంగారం 
సిందర వందర సుందర వదన 
అయ్యయ్యొ ఇది నువ్వేనా
గందరగోళపు మందల వలన
తగులుకుంద హై .. రా .. నా
ఇదొక వింత ఘటనా
నీకేమొ రాదు నటనా
సీకటి గూటి పంచన బందిని చేసి
నిన్నుంచగ తగునా
చరణం 2 :
క్లినిక్ లేని ఏ కిక్కు లేనీ 
తైతక్కలా ఆఆఆఆఆఆఆఆ ట 
ఎరక్కపోయి ఇరుక్కుపోయావ్
ఈ సెడ్డ  సో ఓఓఓఓఓఓఓఓ టా
ఎక్కడుండాలనుకున్నావు
యాడికొచ్చి పండుకున్నావు
గుక్క పెట్టేసి కెవ్వు కెవ్వు
నీ ఫేసు మీది నవ్వు
ఎక్కెక్కి ఏడ్చినాదిరో 
ఆ ... సెట్టు కింద డాక్టరూ
ఏందీ యవ్వారం ?
నీ లేత లేత గుండె పైనా గుంటూరు కారం 
నీ పైకి పైకి దుంకుతుంద
రాక్షస మమకారం 
ఇంక తప్పదంటూ ఎట్టగోట్టా 
సర్దుకోరా బంగారం 
సిందర వందర సుందర వదన 
అయ్యయ్యొ ఇది నువ్వేనా
గందరగోళపు మందల వలన
తగులుకుందా హై..రా ..నా
ఈ పాటను వింటూ చూడాలనుకుంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.
youtu.be/n0T5S0ZT_0Q

0 comments:

Post a Comment