Tuesday, July 14, 2020

Devadaasu » Tane Marina      దేవదాసు » తానే మారినా

July 14, 2020 Posted by Publisher , No comments

Song » Tane Marina / తానే మారినా
Song Details:Actor : Akkineni Nageswara Rao / అక్కినెని నాగేశ్వర రావు  ,Actress : Savithri / సావిత్రి ,Music Director : C.R.Subbaraaman / సి.ఆర్.సుబ్బరామన్ ,Lyrics Writer : Samudrala Senior / సముద్రాల సీనియర్ ,Singer : Ravu Baalasaraswathi devi / రావు బాలసరస్వతి దేవి  ,Song Category : Others
tAnE mArenA  guNammE mArenA 

dArI tennU lEnE lEka I tIrAyenA tAnE

tolicUpu nATi rUpu mArE

dhOraNi mAre toli cUpu

niluvellA mellanAye niTTUrpE tudAyE

EdI lEni pEdaipOyi I tIrAyenA 

valapu tIru I tIraunA ...A... valapu

mA celimi kalalO pennidEnA...A...A..A



penu cIkaTaina jIvitAnA velgina jyOtI tAnE

madhupAyE mAsipOgA aMtammE PalammA

Eri kOru ullAsAlu I tIrAyenA tAnE

nA sEvalaku iMtE varamA... A... nA sEva



nAkidE kaDasAri dariSanamA ....A....A...A

aDiyAsa pAlu cEsinAru kOrinavAra aDiyAsa

aDiyAsa pAlu cEsinAru kOrinavAru

manasainA cEralEni I dAsi iTAyE

gAlI mEDa kUlIpOyi I tIrAyenA  tAnE
 
Click here to hear the song
తానే మారెనా  గుణమ్మే మారెనా 

దారీ తెన్నూ లేనే లేక ఈ తీరాయెనా తానే

తొలిచూపు నాటి రూపు మారే

ధోరణి మారె తొలి చూపు

నిలువెల్లా మెల్లనాయె నిట్టూర్పే తుదాయే

ఏదీ లేని పేదైపోయి ఈ తీరాయెనా 

వలపు తీరు ఈ తీరౌనా ...ఆ... వలపు

మా చెలిమి కలలో పెన్నిదేనా...ఆ...ఆ..ఆ



పెను చీకటైన జీవితానా వెల్గిన జ్యోతీ తానే

మధుపాయే మాసిపోగా అంతమ్మే ఫలమ్మా

ఏరి కోరు ఉల్లాసాలు ఈ తీరాయెనా తానే

నా సేవలకు ఇంతే వరమా... ఆ... నా సేవ



నాకిదే కడసారి దరిశనమా ....ఆ....ఆ...ఆ

అడియాస పాలు చేసినారు కోరినవార అడియాస

అడియాస పాలు చేసినారు కోరినవారు

మనసైనా చేరలేని ఈ దాసి ఇటాయే

గాలీ మేడ కూలీపోయి ఈ తీరాయెనా  తానే


 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment