Tuesday, July 14, 2020

Devadaasu » Palleku podaam      దేవదాసు » పల్లెకు పోదాం

July 14, 2020 Posted by Publisher , No comments

Song » Palleku podaam / పల్లెకు పోదాం
Song Details:Actor : Akkineni Nageswara Rao / అక్కినెని నాగేశ్వర రావు  ,Actress : Savithri / సావిత్రి ,Music Director : C.R.Subbaraaman / సి.ఆర్.సుబ్బరామన్ ,Lyrics Writer : Samudrala Senior / సముద్రాల సీనియర్ ,Singer : Ghantasala / ఘంటసాల  ,Song Category : Love & Romantic Songs
pallEku pOdaaM paarulu cUddaaM calO calO 

pallEku pOdaaM paarulu cUddaaM calO calO 

allari cEdaaM calO calO

pallEku pOdaaM paarulu cUddaaM calO calO 

allari cEdaaM calO calO

prodduvaalE muMdugaanE muMgiTavaalEmu

prodduvaalE muMdugaanE muMgiTavaalEmu

pallEku pOdaaM paarulu cUddaaM calO calO 

allari cEdaaM calO calO



aaTapaaTalaMdu kavviMcu koMTE kONaMgi

aaTapaaTalaMdu kavviMcu koMTE kONaMgi

manasEmO makkuvEmO manasEmO makkuvEmO 

nagavEmO vagEmO kanulaaraa cUdamu



pallEku pOdaaM paarulu cUddaaM calO calO 

allari cEdaaM calO calO



nannu cUDagaanE ninanaaTi canuvu cUpEnO

nannu cUDagaanE ninanaaTi canuvu cUpEnO

naa dariki dUkunO naa dariki dUkunO 

taanaligi pOvunO EmaunO cUdamu



pallEku pOdaaM paarulu cUddaaM calO calO 

allari cEdaaM calO calO

prodduvaalE muMdugaanE muMgiTavaalEmu

pallEku pOdaaM paarulu cUddaaM calO calO 

allari cEdaaM calO calO
 


Click here to hear the song
పల్లెకు పోదాం పారులు చూద్దాం చలో చలో 

పల్లెకు పోదాం పారులు చూద్దాం చలో చలో 

అల్లరి చేదాం చలో చలో

పల్లెకు పోదాం పారులు చూద్దాం చలో చలో 

అల్లరి చేదాం చలో చలో

ప్రొద్దువాలే ముందుగానే ముంగిటవాలేము

ప్రొద్దువాలే ముందుగానే ముంగిటవాలేము

పల్లెకు పోదాం పారులు చూద్దాం చలో చలో 

అల్లరి చేదాం చలో చలో



ఆటపాటలందు కవ్వించు కొంటే కోణంగి

ఆటపాటలందు కవ్వించు కొంటే కోణంగి

మనసేమో మక్కువేమో మనసేమో మక్కువేమో 

నగవేమో వగేమో కనులారా చూదము



పల్లెకు పోదాం పారులు చూద్దాం చలో చలో 

అల్లరి చేదాం చలో చలో



నన్ను చూడగానే నిననాటి చనువు చూపేనో

నన్ను చూడగానే నిననాటి చనువు చూపేనో

నా దరికి దూకునో నా దరికి దూకునో 

తానలిగి పోవునో ఏమౌనో చూదము



పల్లెకు పోదాం పారులు చూద్దాం చలో చలో 

అల్లరి చేదాం చలో చలో

ప్రొద్దువాలే ముందుగానే ముంగిటవాలేము

పల్లెకు పోదాం పారులు చూద్దాం చలో చలో 

అల్లరి చేదాం చలో చలో
 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment