Song » O Devadaa / ఓ దేవదా
Song Details:Actor :
Akkineni Nageswara Rao / అక్కినెని నాగేశ్వర రావు ,Actress :
Savithri / సావిత్రి ,Music Director :
C.R.Subbaraaman / సి.ఆర్.సుబ్బరామన్ ,Lyrics Writer :
Samudrala Senior / సముద్రాల సీనియర్ ,Singer :
Ghantasala / ఘంటసాల ,
Jikki (P.G.Krishnaveni) / జిక్కి (పి.జి. కృష్ణవేణి) ,Song Category : Love & Romantic Songs
O dEvadaa O paarvatI caduvu idEnaa manavaasi vadilEsi asalu dorallE sUTubUTaa O dEvada caduvu idEnaa manavaasi vadilEsi asalu dorallE sUTubUTaa O dEvada palleTUri pillaku uluku hecciMdE badulu palkaDamu paTTubaDiMdE palleTUri pillaku uluku hecciMdE badulu palkaDamu paTTubaDiMdE pasikUna sisalaina jaaNa ayyiMdE baagu baagu pasikUna sisalaina jaaNa ayyiMdE baagu baagu O paarvatI unna tIru maarinaa Uru maarinaa tamaru ennaTikI pasivaarEnOy unna tIru maarinaa Uru maarinaa tamaru ennaTikI pasivaarEnOy alanaaTi kalalannI velugulayyEnaa nijamayyEnaa alanaaTi kalalannI velugulayyEnaa nijamayyEnaa O paarvatI naa eduTE nI baDaayi jIvitamE O laDaayi naa eduTE nI baDaayi jIvitamE O laDaayi laDaayilaa sarE manaku jilaayilOy jilaayilOy laDaayilaa sarE manaku jilaayilOy jilaayilOy aa naaDu I naaDu okaTE maaTaa uDukUmOtaa aa naaDu I naaDu okaTE maaTaa uDukUmOtaa O piriki paarvatI O duDuku dEvada Click here to hear the song
ఓ దేవదా ఓ పార్వతీ చదువు ఇదేనా మనవాసి వదిలేసి అసలు దొరల్లే సూటుబూటా ఓ దేవద చదువు ఇదేనా మనవాసి వదిలేసి అసలు దొరల్లే సూటుబూటా ఓ దేవద పల్లెటూరి పిల్లకు ఉలుకు హెచ్చిందే బదులు పల్కడము పట్టుబడిందే పల్లెటూరి పిల్లకు ఉలుకు హెచ్చిందే బదులు పల్కడము పట్టుబడిందే పసికూన సిసలైన జాణ అయ్యిందే బాగు బాగు పసికూన సిసలైన జాణ అయ్యిందే బాగు బాగు ఓ పార్వతీ ఉన్న తీరు మారినా ఊరు మారినా తమరు ఎన్నటికీ పసివారేనోయ్ ఉన్న తీరు మారినా ఊరు మారినా తమరు ఎన్నటికీ పసివారేనోయ్ అలనాటి కలలన్నీ వెలుగులయ్యేనా నిజమయ్యేనా అలనాటి కలలన్నీ వెలుగులయ్యేనా నిజమయ్యేనా ఓ పార్వతీ నా ఎదుటే నీ బడాయి జీవితమే ఓ లడాయి నా ఎదుటే నీ బడాయి జీవితమే ఓ లడాయి లడాయిలా సరే మనకు జిలాయిలోయ్ జిలాయిలోయ్ లడాయిలా సరే మనకు జిలాయిలోయ్ జిలాయిలోయ్ ఆ నాడు ఈ నాడు ఒకటే మాటా ఉడుకూమోతా ఆ నాడు ఈ నాడు ఒకటే మాటా ఉడుకూమోతా ఓ పిరికి పార్వతీ ఓ దుడుకు దేవద ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
0 comments:
Post a Comment