
Song » O Devada / ఓ దేవదా
Song Details:Actor :
Akkineni Nageswara Rao / అక్కినెని నాగేశ్వర రావు ,Actress :
Savithri / సావిత్రి ,Music Director :
C.R.Subbaraaman / సి.ఆర్.సుబ్బరామన్ ,Lyrics Writer :
Samudrala Senior / సముద్రాల సీనియర్ ,Singer :
Jamuna raani / జమునా రాణి ,
Vudatha Sarojini / ఉడత సరోజిని ,Song Category : Love & Romantic Songs
O dEvadaa O paarvatI caduvu idEnaa ayavaaru nidarOtE tamaru ilaagE dauDO dauDaa O dEvada caduvu idEnaa ayavaaru nidarOtE tamaru ilaagE dauDO dauDaa O dEvada kUnalamma bajjilO divigaalunnaayE paDitE vaaTamugaa paTTupaDEnE kUnalamma bajjilO divigaalunnaayE paDitE vaaTamugaa paTTupaDEnE baDimaanE eDamuMTE epuDU ilaagE aaTE aaTa baDimaanE eDamuMTE epuDU ilaagE aaTE aaTa O paarvatI rekkaraani kUnanE paDitE paapamE baDilO nErcinadi I caduvEnaa rekkaraani kUnanE paDitE paapamE baDilO nErcinadi I caduvEnaa baDilOnE caduvaitE bratuku ilaagE beduru paaTE baDilOnE caduvaitE bratuku ilaagE beduru paaTE O piriki paarvati tElEnulE nI baDaayi caalunulE I laDaayi tElEnulE nI baDaayi caalunulE I laDaayi laDaayilaa sarE manaku jilaayilO jilaayilO laDaayilaa sarE manaku jilaayilO jilaayilO A annaa u annaa aligi pOyE uDukumOta A annaa u annaa aligi pOyE uDukumOta raa raa piriki paarvati pO pO dUkuDu dEvada Click here to hear the song
ఓ దేవదా ఓ పార్వతీ చదువు ఇదేనా అయవారు నిదరోతే తమరు ఇలాగే దౌడో దౌడా ఓ దేవద చదువు ఇదేనా అయవారు నిదరోతే తమరు ఇలాగే దౌడో దౌడా ఓ దేవద కూనలమ్మ బజ్జిలో దివిగాలున్నాయే పడితే వాటముగా పట్టుపడేనే కూనలమ్మ బజ్జిలో దివిగాలున్నాయే పడితే వాటముగా పట్టుపడేనే బడిమానే ఎడముంటే ఎపుడూ ఇలాగే ఆటే ఆట బడిమానే ఎడముంటే ఎపుడూ ఇలాగే ఆటే ఆట ఓ పార్వతీ రెక్కరాని కూననే పడితే పాపమే బడిలో నేర్చినది ఈ చదువేనా రెక్కరాని కూననే పడితే పాపమే బడిలో నేర్చినది ఈ చదువేనా బడిలోనే చదువైతే బ్రతుకు ఇలాగే బెదురు పాటే బడిలోనే చదువైతే బ్రతుకు ఇలాగే బెదురు పాటే ఓ పిరికి పార్వతి తేలేనులే నీ బడాయి చాలునులే ఈ లడాయి తేలేనులే నీ బడాయి చాలునులే ఈ లడాయి లడాయిలా సరే మనకు జిలాయిలో జిలాయిలో లడాయిలా సరే మనకు జిలాయిలో జిలాయిలో ఆ అన్నా ఉ అన్నా అలిగి పోయే ఉడుకుమోత ఆ అన్నా ఉ అన్నా అలిగి పోయే ఉడుకుమోత రా రా పిరికి పార్వతి పో పో దూకుడు దేవద ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
0 comments:
Post a Comment