
Song » Kudi Edamaithe / కుడి ఎడమైతే
Song Details:Actor :
Akkineni Nageswara Rao / అక్కినెని నాగేశ్వర రావు ,Actress :
Savithri / సావిత్రి ,Music Director :
C.R.Subbaraaman / సి.ఆర్.సుబ్బరామన్ ,Lyrics Writer :
Samudrala Senior / సముద్రాల సీనియర్ ,Singer :
Ghantasala / ఘంటసాల ,Song Category : Phylosophical Songs
kuDi eDamaitE porabaaTu lEdOy ODipOlEdOy kuDi eDamaitE porabaaTu lEdOy ODipOlEdOy suDilO dUki edurIdakaa..aa..aa.. suDilO dUki edurIdakaa munakE suKamanukOvOy munakE suKamanukOvOy kuDi eDamaitE porabaaTu lEdOy ODipOlEdOy kuDi eDamaitE porabaaTu lEdOy ODipOlEdOy mEDalOnE ala paiDibommaa nIDanE cilakammaa..aa.. mEDalOnE ala paiDibommaa nIDanE cilakammaa.. koMDalE ragilE vaDagaali..koMDalE ragilE vaDagaali.. nI sigalO pUvElOy nI sigalO pUvElOy kuDi eDamaitE porabaaTu lEdOy ODipOlEdOy caMdamaama masakEsipOyE muMdugaa kaburElOy caMdamaama masakEsipOyE muMdugaa kaburElOy laayirI naDisaMdramulOna laayirI naDisaMdramulOna laMgarutO panilEdOy laMgarutO panilEdOy kuDi eDamaitE porabaaTu lEdOy ODipOlEdOy kuDi eDamaitE porabaaTu lEdOy ODipOlEdOy Click here to hear the song
కుడి ఎడమైతే పొరబాటు లేదోయ్ ఓడిపోలేదోయ్ కుడి ఎడమైతే పొరబాటు లేదోయ్ ఓడిపోలేదోయ్ సుడిలో దూకి ఎదురీదకా..ఆ..ఆ.. సుడిలో దూకి ఎదురీదకా మునకే సుఖమనుకోవోయ్ మునకే సుఖమనుకోవోయ్ కుడి ఎడమైతే పొరబాటు లేదోయ్ ఓడిపోలేదోయ్ కుడి ఎడమైతే పొరబాటు లేదోయ్ ఓడిపోలేదోయ్ మేడలోనే అల పైడిబొమ్మా నీడనే చిలకమ్మా..ఆ.. మేడలోనే అల పైడిబొమ్మా నీడనే చిలకమ్మా.. కొండలే రగిలే వడగాలి..కొండలే రగిలే వడగాలి.. నీ సిగలో పూవేలోయ్ నీ సిగలో పూవేలోయ్ కుడి ఎడమైతే పొరబాటు లేదోయ్ ఓడిపోలేదోయ్ చందమామ మసకేసిపోయే ముందుగా కబురేలోయ్ చందమామ మసకేసిపోయే ముందుగా కబురేలోయ్ లాయిరీ నడిసంద్రములోన లాయిరీ నడిసంద్రములోన లంగరుతో పనిలేదోయ్ లంగరుతో పనిలేదోయ్ కుడి ఎడమైతే పొరబాటు లేదోయ్ ఓడిపోలేదోయ్ కుడి ఎడమైతే పొరబాటు లేదోయ్ ఓడిపోలేదోయ్ ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
0 comments:
Post a Comment