Tuesday, July 14, 2020

Devadaasu » Kala Idanee      దేవదాసు » కల ఇదనీ

July 14, 2020 Posted by Publisher , No comments

Song » Kala Idanee / కల ఇదనీ
Song Details:Actor : Akkineni Nageswara Rao / అక్కినెని నాగేశ్వర రావు  ,Actress : Savithri / సావిత్రి ,Music Director : C.R.Subbaraaman / సి.ఆర్.సుబ్బరామన్ ,Lyrics Writer : Samudrala Senior / సముద్రాల సీనియర్ ,Singer : Ghantasala / ఘంటసాల  ,Song Category : Sad & Patho songs
kala idanI nijamidanI teliyadulE bratukiMtEnulE iMtEnulE O..

kala idanI nijamidanI teliyadulE bratukiMtEnulE iMtEnulE

pasitanapu manOrathaM vennelanIDai pOyEnulE bratukiMtEnulE

pasitanapu manOrathaM vennelanIDai pOyEnulE bratukiMtEnulE O..

kala idanI nijamidanI teliyadulE bratukiMtEnulE iMtEnulE



eviyO muripaaleTakO payanaalu daivaala nImaaliMtE

eviyO muripaaleTakO payanaalu daivaala nImaaliMtE varamiMtE

civuriMcina pUdEvI viriyagaa

viritaavulu dUraalai canEnulE prEma iMtElE pariNaamamiMtElE



kala idanI nijamidanI teliyadulE bratukiMtEnulE iMtEnulE



neravErani I mamakaaraalEmO I dUrabaaraalEmO

neravErani I mamakaaraalEmO I dUrabaaraalEmO hitavEmO

edi nErani praayaanaa canuvunaa

ravaLiMcina raagammE sthirammau yOgamiMtElE anuraagamiMtElE



kala idanI nijamidanI teliyadulE bratukiMtEnulE iMtEnulE

 
 
Click here to hear the song
కల ఇదనీ నిజమిదనీ తెలియదులే బ్రతుకింతేనులే ఇంతేనులే ఓ..

కల ఇదనీ నిజమిదనీ తెలియదులే బ్రతుకింతేనులే ఇంతేనులే

పసితనపు మనోరథం వెన్నెలనీడై పోయేనులే బ్రతుకింతేనులే

పసితనపు మనోరథం వెన్నెలనీడై పోయేనులే బ్రతుకింతేనులే ఓ..

కల ఇదనీ నిజమిదనీ తెలియదులే బ్రతుకింతేనులే ఇంతేనులే



ఎవియో మురిపాలెటకో పయనాలు దైవాల నీమాలింతే

ఎవియో మురిపాలెటకో పయనాలు దైవాల నీమాలింతే వరమింతే

చివురించిన పూదేవీ విరియగా

విరితావులు దూరాలై చనేనులే ప్రేమ ఇంతేలే పరిణామమింతేలే



కల ఇదనీ నిజమిదనీ తెలియదులే బ్రతుకింతేనులే ఇంతేనులే



నెరవేరని ఈ మమకారాలేమో ఈ దూరబారాలేమో

నెరవేరని ఈ మమకారాలేమో ఈ దూరబారాలేమో హితవేమో

ఎది నేరని ప్రాయానా చనువునా

రవళించిన రాగమ్మే స్థిరమ్మౌ యోగమింతేలే అనురాగమింతేలే



కల ఇదనీ నిజమిదనీ తెలియదులే బ్రతుకింతేనులే ఇంతేనులే

 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment