Tuesday, July 14, 2020

Devadaasu » Jagame maaya      దేవదాసు » జగమే మాయ

July 14, 2020 Posted by Publisher , No comments

Song » Jagame maaya / జగమే మాయ
Song Details:Actor : Akkineni Nageswara Rao / అక్కినెని నాగేశ్వర రావు  ,Actress : Savithri / సావిత్రి ,Music Director : C.R.Subbaraaman / సి.ఆర్.సుబ్బరామన్ ,Lyrics Writer : Samudrala Senior / సముద్రాల సీనియర్ ,Singer : Ghantasala / ఘంటసాల  ,Song Category : Phylosophical Songs
jagamE maaya bratukE maaya 

vEdaalalO saaramiMtEnayyaa

jagamE maaya bratukE maaya 

vEdaalalO saaramiMtEnayyaa I viMtEnayyaa

jagamE maaya bratukE maaya 

vEdaalalO saaramiMtEnayyaa I viMtEnayyaa



kalimi lEmulu kaShTa suKaalu

kalimi lEmulu kaShTa suKaalu

kaavaDilO kuMDalanI bhayamElOyi

kaavaDilO kuMDalanI bhayamElOyi

kaavaDikoyyEnOy kuMDalu mannEnOy

kanugoMTE satyamiMtEnOyi I viMtOnOyi

kaavaDikoyyEnOy kuMDalu mannEnOy

kanugoMTE satyamiMtEnOyi I viMtOnOyi



jagamE maaya bratukE maaya 

vEdaalalO saaramiMtEnayyaa I viMtEnayyaa



aashaa mOhamula dariraanikOyi

aashaa mOhamula dariraanikOyi

anyulakE nI suKamu aMkitamOyi

anyulakE nI suKamu aMkitamOyi

bhaadE sauKyamanE bhaavanE raanivOy

aa erukE nishcalaanaMdamOyi brahmaanaMdamOyi



jagamE maaya bratukE maaya 

vEdaalalO saaramiMtEnayyaa I viMtEnayyaa

jagamE maaya bratukE maaya 



 
 
Click here to hear the song
జగమే మాయ బ్రతుకే మాయ 

వేదాలలో సారమింతేనయ్యా

జగమే మాయ బ్రతుకే మాయ 

వేదాలలో సారమింతేనయ్యా ఈ వింతేనయ్యా

జగమే మాయ బ్రతుకే మాయ 

వేదాలలో సారమింతేనయ్యా ఈ వింతేనయ్యా



కలిమి లేములు కష్ట సుఖాలు

కలిమి లేములు కష్ట సుఖాలు

కావడిలో కుండలనీ భయమేలోయి

కావడిలో కుండలనీ భయమేలోయి

కావడికొయ్యేనోయ్ కుండలు మన్నేనోయ్

కనుగొంటే సత్యమింతేనోయి ఈ వింతోనోయి

కావడికొయ్యేనోయ్ కుండలు మన్నేనోయ్

కనుగొంటే సత్యమింతేనోయి ఈ వింతోనోయి



జగమే మాయ బ్రతుకే మాయ 

వేదాలలో సారమింతేనయ్యా ఈ వింతేనయ్యా



ఆశా మోహముల దరిరానికోయి

ఆశా మోహముల దరిరానికోయి

అన్యులకే నీ సుఖము అంకితమోయి

అన్యులకే నీ సుఖము అంకితమోయి

భాదే సౌఖ్యమనే భావనే రానివోయ్

ఆ ఎరుకే నిశ్చలానందమోయి బ్రహ్మానందమోయి



జగమే మాయ బ్రతుకే మాయ 

వేదాలలో సారమింతేనయ్యా ఈ వింతేనయ్యా

జగమే మాయ బ్రతుకే మాయ


  ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment