Tuesday, July 14, 2020

Devadaasu » Cheliya ledu      దేవదాసు » చెలియ లేదు

July 14, 2020 Posted by Publisher , No comments

Song » Cheliya ledu / చెలియ లేదు
Song Details:Actor : Akkineni Nageswara Rao / అక్కినెని నాగేశ్వర రావు  ,Actress : Savithri / సావిత్రి ,Music Director : C.R.Subbaraaman / సి.ఆర్.సుబ్బరామన్ ,Lyrics Writer : Samudrala Senior / సముద్రాల సీనియర్ ,Singer : Ghantasala / ఘంటసాల  ,Song Category : Meloncholic Songs
celiya lEdu celimi lEdu veluturE lEdu

celiya lEdu celimi lEdu veluturE lEdu

unnadaMtaa cIkaTaitE vuMdi nIvEnE E

unnadaMtaa cIkaTaitE vuMdi nIvEnE migiliMdi nIvElE

celiya lEdu celimi lEdu veluturE lEdu



celimi pOyE celuvu pOyE nelavE vEraayE

celimi pOyE celuvu pOyE nelavE vEraayE

cEradIsi sEvacEsE tIru karuvaayE

cEradIsi sEvacEsE tIru karuvaayE nI daarE vEraayE

celimi pOyE celuvu pOyE nelavE vEraayE



marupuraani baadha kannaa madhuramE lEdu

marupuraani baadha kannaa madhuramE lEdu

gatamu talaci vagacE kannaa sauKyamE lEdu

gatamu talaci vagacE kannaa sauKyamE lEdu

aMdaraani poMdukannaa aMdamE lEdu aanaMdamE lEdu



celiya lEdu celimi lEdu veluturE lEdu



varadapaalau ceruvulainaa porali paarEnE

varadapaalau ceruvulainaa porali paarEnE

ragali pogalu koMDalainaa pagili jaarEnaa

ragali pogalu koMDalainaa pagili jaarEnaa

daarilEni bhaadatO nEnaaripOyenaa kadha tIripOyEnaa



celimi pOyE celuvu pOyE nelavE vEraayE

unnadaMtaa cIkaTaitE vuMdi nIvEnE migiliMdi nIvElE
 
 
Click here to hear the song
చెలియ లేదు చెలిమి లేదు వెలుతురే లేదు

చెలియ లేదు చెలిమి లేదు వెలుతురే లేదు

ఉన్నదంతా చీకటైతే వుంది నీవేనే ఏ

ఉన్నదంతా చీకటైతే వుంది నీవేనే మిగిలింది నీవేలే

చెలియ లేదు చెలిమి లేదు వెలుతురే లేదు



చెలిమి పోయే చెలువు పోయే నెలవే వేరాయే

చెలిమి పోయే చెలువు పోయే నెలవే వేరాయే

చేరదీసి సేవచేసే తీరు కరువాయే

చేరదీసి సేవచేసే తీరు కరువాయే నీ దారే వేరాయే

చెలిమి పోయే చెలువు పోయే నెలవే వేరాయే



మరుపురాని బాధ కన్నా మధురమే లేదు

మరుపురాని బాధ కన్నా మధురమే లేదు

గతము తలచి వగచే కన్నా సౌఖ్యమే లేదు

గతము తలచి వగచే కన్నా సౌఖ్యమే లేదు

అందరాని పొందుకన్నా అందమే లేదు ఆనందమే లేదు



చెలియ లేదు చెలిమి లేదు వెలుతురే లేదు



వరదపాలౌ చెరువులైనా పొరలి పారేనే

వరదపాలౌ చెరువులైనా పొరలి పారేనే

రగలి పొగలు కొండలైనా పగిలి జారేనా

రగలి పొగలు కొండలైనా పగిలి జారేనా

దారిలేని భాదతో నేనారిపోయెనా కధ తీరిపోయేనా



చెలిమి పోయే చెలువు పోయే నెలవే వేరాయే

ఉన్నదంతా చీకటైతే వుంది నీవేనే మిగిలింది నీవేలే
 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment